I-Phone 15 Plus: అమెజాన్‌లో ఐఫోన్ 15ప్లస్‌పై బంపర్ ఆఫర్.. రూ.17,870కే మీ సొంతం

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు యాపిల్ ఐఫోన్లు ప్రత్యేక క్రేజ్ ఉంది. ముఖ్యంగా మన డేటా భద్రతో పాటు ఐఫోన్స్‌లో వచ్చే ఫీచర్లు ఏ ఇతర ఫోన్లు ఇవ్వకపోవడంతో అధిక సంఖ్యలో యువత ఐఫోన్‌లపై మక్కువ చూపుతున్నారు. యాపిల్ కంపెనీ పెరిగిన డిమాండ్‌కు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ నయా ఫోన్స్ రిలీజ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఐఫోన్-15 ప్లస్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది.

I-Phone 15 Plus: అమెజాన్‌లో ఐఫోన్ 15ప్లస్‌పై బంపర్ ఆఫర్.. రూ.17,870కే మీ సొంతం
Apple Iphone15 Plus
Follow us

|

Updated on: Aug 16, 2024 | 4:30 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు యాపిల్ ఐఫోన్లు ప్రత్యేక క్రేజ్ ఉంది. ముఖ్యంగా మన డేటా భద్రతో పాటు ఐఫోన్స్‌లో వచ్చే ఫీచర్లు ఏ ఇతర ఫోన్లు ఇవ్వకపోవడంతో అధిక సంఖ్యలో యువత ఐఫోన్‌లపై మక్కువ చూపుతున్నారు. యాపిల్ కంపెనీ పెరిగిన డిమాండ్‌కు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ నయా ఫోన్స్ రిలీజ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఐఫోన్-15 ప్లస్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.17,870కే ఐఫోన్ అందిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు ఇన్‌స్టంట్ తగ్గింపులతో ఈ ఫోన్ రూ.17 వేలకు వినియోగదారుల చేతికి రానుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్-15 రూ.17,870కే ఎలా పొందాలో? ఓసారి తెలుసుకుందాం.

యాపిల్ ఐఫోన్-15 ప్లస్ (128 జీబీ) వేరియంట్ అసలు ధర రూ. 89,600. అయితే ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు అమెజాన్‌లో 10 శాతం సాధారణ తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్ రూ. 80,600కి తగ్గింది. అయితే మంచి స్థితిలో ఉన్న క్వాలిఫైయింగ్ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే కస్టమర్లకు రూ. 58,700 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును కూడా అందిస్తోంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే కస్టమర్లు రూ. 4,030 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లను కలపడం ద్వారా ఐఫోన్ 15 ప్లస్ కేవలం రూ.17,870కు కొనుగోలు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 15 ప్లస్ ఫీచర్లు

  • ఐఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో పని చేస్తుంది. ముఖ్యంగా మోషన్ బ్లర్ తగ్గించే సామర్థ్యం ఉన్న ఫోన్ కాబట్టి యువత అమితంగా ఇష్టపడుతున్నారు. 
  • ఈ ఫోన్ ఏ16 బయోనిక్ చిప్ ఆధారంగా పని చేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ లేదా కాంప్లెక్స్ అప్లికేషన్లను రన్ చేస్తున్నప్పటికీ చాలా స్మూత్‌గా పని చేస్తుంది. 
  • ఐఫోన్ 15 ప్లస్ ఫోన్‌లో అత్యాధునిక కెమెరా వ్యవస్థ ఉంది. ఇందులో కొత్త 48 ఎంపీ ప్రధాన సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ ఫొటో ప్రియులను ఎక్కువ ఆకట్టుకుంటుంది. 
  • ఐఫోన్ 15 ప్లస్ మీ బిజీ లైఫ్ స్టైల్‌తో  కొనసాగించేలా రూపొందించబడింది, ఒకే ఛార్జ్ రోజంతా వినియోగానికి మద్దతు ఇచ్చే దీర్ఘకాల బ్యాటరీని కలిగి ఉంటుంది. 
  • కొత్త అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీసీ పోర్ట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వడ చెన్నై సీక్వెల్ విషయంలో ట్విస్ట్.! హీరోపై ఎఫెక్ట్.!
వడ చెన్నై సీక్వెల్ విషయంలో ట్విస్ట్.! హీరోపై ఎఫెక్ట్.!
అమెజాన్‌లో ఐఫోన్ 15ప్లస్‌పై బంపర్ ఆఫర్.. రూ.17,870కే మీ సొంతం
అమెజాన్‌లో ఐఫోన్ 15ప్లస్‌పై బంపర్ ఆఫర్.. రూ.17,870కే మీ సొంతం
ఫ్రీడమ్‌ సేల్‌లో ప్రజలు ఎక్కువగా ఏం కొనుగోలు చేశారో తెలుసా.?
ఫ్రీడమ్‌ సేల్‌లో ప్రజలు ఎక్కువగా ఏం కొనుగోలు చేశారో తెలుసా.?
విశ్రాంతి అన్నాడని పక్కన పెట్టేశారు.. రీఎంట్రీలో ఊహించని షాక్
విశ్రాంతి అన్నాడని పక్కన పెట్టేశారు.. రీఎంట్రీలో ఊహించని షాక్
గుండెల్లో దడ పుట్టించే హార్రర్ వెబ్ సిరీస్..
గుండెల్లో దడ పుట్టించే హార్రర్ వెబ్ సిరీస్..
ఎలక్ట్రిక్ వాహన రంగానికి 'ఓలా' బూస్ట్.. కొత్త బ్యాటరీతో ఇక పరుగు
ఎలక్ట్రిక్ వాహన రంగానికి 'ఓలా' బూస్ట్.. కొత్త బ్యాటరీతో ఇక పరుగు
అదరగొడుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ వృద్ధి..
అదరగొడుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ వృద్ధి..
బంగారం ధర మళ్లీ రూ. 75,000 చేరుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
బంగారం ధర మళ్లీ రూ. 75,000 చేరుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
పవన్‌ కల్యాణ్‌ నయా లుక్‌.. ఓజీకి లైన్‌ క్లియర్ అయినట్టేనా.?
పవన్‌ కల్యాణ్‌ నయా లుక్‌.. ఓజీకి లైన్‌ క్లియర్ అయినట్టేనా.?
సీనియర్ నటి వై విజయ కూతురిని చూశారా? అందంలో అమ్మను మించి.. ఫొటోస్
సీనియర్ నటి వై విజయ కూతురిని చూశారా? అందంలో అమ్మను మించి.. ఫొటోస్
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!