రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో మొదటి రోజు చాలా మంది దిగ్గజాలు తమ బ్యాట్‌తో నిరాశపరిచారు. వారి నుంచి జట్లు భారీ ఇన్నింగ్స్‌లను ఆశించాయి. కానీ, వీరు విఫలమయ్యారు.
IPL 2022: జూనియర్ మలింగగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ ఆటగాడు నిన్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.1 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2022 (IPL 2022)లో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్(shubman gill) ప్లాఫ్ షో కొనసాగుతోంది. గిల్ విఫలమవుతున్నప్పటికీ జట్టు మ్యాచ్‌లు గెలవడంతో అతనిపై జట్టు యాజమాన్యం సానుకూలంగా ఉంది...
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (SRH vs GT) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో, SRH ఆటగాడు రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi’s Catch) అద్భుత ఫీల్డింగ్‌తో గిల్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఐపీఎల్ 2022 (IPL 2022)లో భారత యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టు మార్పుతో, గిల్ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కోసం..
PBKS vs GT, IPL 2022: ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ వరుసగా విజయాలు సాధిస్తోంది. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
పుణేలో జరిగిన గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది.
IPL 2022 మొదటి ఐదు మ్యాచ్‌లలో, మొత్తం 8 మంది బ్యాట్స్‌మెన్ సున్నాకి పెవిలియన్ చేరారు. వీరిలో ఫ్రాంచైజీలు రూ.17 కోట్ల వరకు వెచ్చించిన బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు.
GTvLSG - IPL 2022: IPL 2022 నాలుగో మ్యాచ్‌లో కొత్త జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్(GT vs LSG) హోరా హోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans Playing 11) మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐపీఎల్‌లోకి ప్రవేశించబోతోంది.