Shubman Gill: 2023 గూగుల్ హీరో పంజాబీ బుల్లోడు.. పిచ్ పై ప్రకంపనలు.
పంజాబీ బుల్లోడు. క్రికెట్ అంటే పిచ్చున్నోడు. అందుకే పిచ్ పై ప్రకంపనలు సృష్టించాడు. ఆటంటే ఇది అని ఆడి చూపించాడు. క్రికెట్ అంటే ప్రాణం. అందుకే గ్రౌండ్ లో బాల్ బాల్ కి బ్యాండ్ బాజా మోగించడమంటే ఇష్టం. అప్పుడెప్పుడో 2018లోనే అండర్-19 ప్రపంచకప్ లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. పైగా మనకు ఆ ట్రోఫీ వచ్చేలా చేసింది. వాళ్లు పోతే వీళ్లు.. వీళ్లు పోతే వాళ్లు కాదు.. సరైనోడు వచ్చాడు. ఆ ఆటగాడి పేరు చెబితేనే ఫ్యాన్స్ గుండె జిల్ మంటుంది.
పంజాబీ బుల్లోడు. క్రికెట్ అంటే పిచ్చున్నోడు. అందుకే పిచ్ పై ప్రకంపనలు సృష్టించాడు. ఆటంటే ఇది అని ఆడి చూపించాడు. క్రికెట్ అంటే ప్రాణం. అందుకే గ్రౌండ్ లో బాల్ బాల్ కి బ్యాండ్ బాజా మోగించడమంటే ఇష్టం. అప్పుడెప్పుడో 2018లోనే అండర్-19 ప్రపంచకప్ లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. పైగా మనకు ఆ ట్రోఫీ వచ్చేలా చేసింది. వాళ్లు పోతే వీళ్లు.. వీళ్లు పోతే వాళ్లు కాదు.. సరైనోడు వచ్చాడు. ఆ ఆటగాడి పేరు చెబితేనే ఫ్యాన్స్ గుండె జిల్ మంటుంది. అతడే.. శుభ్ మన్ గిల్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది గిల్ గురించే. అందుకే ఆ లిస్టులో సెకండ్ ప్లేస్ కొట్టేశాడు. ఈ ఒక్క లెక్క పక్కాగా చాలు. గిల్ అంటే ఏంటో చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

