మాస్టర్ బ్లాస్టర్ మొదటి 30 మ్యాచ్‌ల్లో 12 సార్లు 50+ స్కోర్లు చేశాడు. అయితే, టీమ్ ఇండియాకు శుభారంభం చేసిన శుభ్‌మన్ గిల్.. తొలి 30 మ్యాచ్‌ల్లో 50+ 13 సార్లు స్కోరు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు, గిల్ 100+ స్ట్రైక్ రేట్, 1500+ పరుగుల రికార్డును కూడా కలిగి ఉన్నాడు.