IPL 2024: RCB వర్సెస్ CSK మధ్య బిడ్డింగ్ వార్.. ఆ ప్లేయర్ కోసమే తాడోపేడో తేల్చుకోనున్న ఇరుజట్లు..
CSK vs RCB, Mitchell Starc: 2014, 2015లో ఆర్‌సీబీ తరపున 27 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్ 34 వికెట్లు పడగొట్టి రాణించాడు. కాబట్టి, ఈసారి కూడా మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్‌సీబీ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ ప్రయత్నాన్ని సీఎస్‌కే అడ్డుకుంటుందో లేదో వేచి చూడాలి. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రత్యేకంగా నిలిచింది. అంటే స్టార్క్ లభ్యత గురించి RCB ఫ్రాంచైజీ ఖచ్చితంగా ఉంది. అందువల్ల, రాబోయే IPL వేలంలో ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్‌ను కొనుగోలు చేయడానికి RCB ఆసక్తి చూపుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
