రాహుల్ - కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కేటీఆర్ రైతులను గాలికొదిలేశారు, కాంగ్రెస్ ఉంది భయపడొద్దని రాహుల్ అంటే...టూరిస్ట్‌లు వస్తుంటారు.. పోతుంటారు.. ఏదో వచ్చారు కాబట్టి మాట్లాడి పోతుంటారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో దేశం ర్యాంకింగ్‌పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం కేంద్రంపై మండిపడ్డారు. ద్వేషం, కోపంతో కూడిన చార్ట్‌లో కూడా భారతదేశం త్వరలో అగ్రస్థానంలో ఉంటుందని ఆయన వంగ్యాస్త్రాలు సంధించారు.
గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ నుంచి రుణ సహాయం అందలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తమ్మీద రూ. 2,37,747 కోట్ల రుణభారం ఉందని
పతకాలను ధరించి ఉన్న కళ్లద్దాలు ధరించిన రాహుల్ గాంధీ ఫోటోలో కనిపించారు. రాహుల్ గాంధీ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఐకిడోలో బ్లాక్ బెల్ట్.. జాతీయ షూటింగ్ ఛాంపియన్ అయినందున అనేక క్రీడా విజయాలను అందుకున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ సర్కార్ మహిళల్ని చీట్ చేస్తోందని ఆరోపించారు.
పార్లమెంటులో విపక్షాల రభస కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో వర్షాకాల సమావేశాలు ముగియనుండగా ప్రతిపక్షాల కారణంగా ఒక్క రోజు కూడా సభా కార్యకలాపాలు సవ్యంగా జరగలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు.
యాదాద్రి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే పాదయాత్ర చేపడుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
పీసీసీ చీఫ్ నియామకం తర్వాత విమర్శలను గుప్పించిన ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారిగా తన వాయిస్ మార్చేశారు. వేదాంత ధోరణిలో మాట్లాడటం మొదలు పెట్టారు.
MP Komatireddy Venkat Reddy: ఆశించిన పీసీసీ పదవి దక్కకపోవడంతో.. గాంధీ భవన్ మెట్లెక్కబోనంటూ సంచలన ప్రకటన చేసిన..
Free food : కొవిడ్ మహమ్మారి బారినపడ్డ రోగులు, వాళ్లకు ఆసరాగా ఆస్పత్రుల దగ్గర ఉంటున్న బాధితుల బంధువులకు ఆపన్నహస్తం అందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు...