ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ముద్దుగుమ్మ.. రాశీ ఖన్నా ఎంత అందంగా ఉందో..
రాశీ ఖన్నా మోడలింగ్ తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు నవంబర్ 30, 1990న న్యూఢిల్లీలో జన్మించింది. డిగ్రీ చదువుకున్న తర్వాత, ఆమె మోడలింగ్‌లోకి ప్రవేశించి, తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టింది. రాశీ 2013లో హిందీ చిత్రం మద్రాస్ కెఫేలో రూబి సింగ్ పాత్రతో సినీరంగ ప్రవేశం చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
