స్కిన్ టైట్ డ్రెస్ లో శృతి హాసన్.. అందం చూస్తే మతిపోవాల్సిందే!
డిఫరెంట్ లుక్ తో స్టైలిష్ డ్రెస్సింగ్ తో కుర్రకారును మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శృతి హాసన్. ఈ అమ్మడు తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ ధరించి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 18, 2025 | 3:51 PM

బ్యూటీ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. తాజాగా, అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.

అనగనగా ఒక ధీరుడు సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈ మూవీ తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. రీసెంట్ గా సలార్ మూవీలో కూడా అమ్మడు నటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. స్టైలిష్ డ్రెస్ ధరించి, హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

స్కిన్ టైట్ డ్రెస్ ధరించి, స్టైలిష్ లుక్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



