AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. వాణికపూర్ వయ్యారాలు చూస్తే ఎవ్వరైనా ప్రేమలో పడాల్సిందే

వాణీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం అనే సినిమాలో నటించింది ఈ చిన్నది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కాగా ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటిస్తుంది.ఈ వయ్యారి భామ 1988 ఆగస్టు 23న ఢిల్లీలో పుంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది.

Rajeev Rayala
|

Updated on: Apr 18, 2025 | 1:40 PM

Share
వాణీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం అనే సినిమాలో నటించింది ఈ చిన్నది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కాగా ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటిస్తుంది.

1 / 5
ఈ వయ్యారి భామ 1988 ఆగస్టు 23న ఢిల్లీలో పుంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. వాణీ టూరిజం స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. వాణీ 2013లో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ శుద్ధ్ దేశీ రొమాన్స్తో హిందీ సినిమాల్లో అడుగుపెట్టింది.

2 / 5
ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పరిణీతి చోప్రాతో కలిసి నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు  ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అరంగేట్రం అవార్డు అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. 

3 / 5
2014లో తెలుగులో ఆహా కళ్యాణం చిత్రంతో అడుగుపెట్టింది, ఇది హిందీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్ రీమేక్. నానితో కలిసి నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత వాణి తెలుగులో చేయలేదు. 

4 / 5
వాణీ కపూర్ తన కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, తన నటనా నైపుణ్యంతో బాలీవుడ్‌లో స్థానం సంపాదించుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

5 / 5
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ

చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి