వరల్డ్ కప్ 2019 “థీమ్ సాంగ్” రిలీజ్.. వీడియో

ప్రపంచ కప్ 2019 కి సబంధించింన అధికారిక గీతాన్ని ఇవాళ ఐసీసీ విడుదల చేసింది. స్టాండ్ బై అన్న టైటిల్‌తో ఈ పాటను రిలీజ్ చేశారు. కొత్త ఆర్టిస్ట్ లోరిన్‌తో పాటు మ‌రో ఆర్టిస్ట్ బ్యాండ్‌ రుడిమెంటల్ ఈ థీమ్ సాంగ్‌ను పాడారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఈ నెల 30వ తేదీన ప్రారంభంకానున్న‌ది. ఈ మెగా ఈవెంట్‌ను గుర్తు చేస్తూ ఈ పాప్‌ సాంగ్‌ను తయారు చేశారు. ప్రతి అభిమాని ఈ టోర్నీలో పాల్గొనే […]

వరల్డ్ కప్ 2019 థీమ్ సాంగ్ రిలీజ్.. వీడియో
Follow us

| Edited By:

Updated on: May 18, 2019 | 1:55 PM

ప్రపంచ కప్ 2019 కి సబంధించింన అధికారిక గీతాన్ని ఇవాళ ఐసీసీ విడుదల చేసింది. స్టాండ్ బై అన్న టైటిల్‌తో ఈ పాటను రిలీజ్ చేశారు. కొత్త ఆర్టిస్ట్ లోరిన్‌తో పాటు మ‌రో ఆర్టిస్ట్ బ్యాండ్‌ రుడిమెంటల్ ఈ థీమ్ సాంగ్‌ను పాడారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఈ నెల 30వ తేదీన ప్రారంభంకానున్న‌ది. ఈ మెగా ఈవెంట్‌ను గుర్తు చేస్తూ ఈ పాప్‌ సాంగ్‌ను తయారు చేశారు. ప్రతి అభిమాని ఈ టోర్నీలో పాల్గొనే తమ జట్ల పట్ల అభిమానాన్ని తెలిపేలా ఈ పాట సాగుతుంది. 48 మ్యాచ్‌ల పాటు సాగనున్న ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు. స్టాండ్ బై థీమ్ సాంగ్ ప్ర‌తి క్రికెట్ ప్రేమికుడిని ఆక‌ట్టుకుంటుంది.

ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్