David Warner: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. రెండు మ్యాచుల్లో 24 బౌండరీలు.. దూకుడుమీదున్న డేవిడ్ భాయ్..

David Warner Form: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ అబీ బాకీ హై మేరా భాయ్.. ఈ డైలాగ్‌ చెప్పేది ఎవరో కాదు.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్...

David Warner: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. రెండు మ్యాచుల్లో 24 బౌండరీలు.. దూకుడుమీదున్న డేవిడ్ భాయ్..
Warner 2
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 18, 2021 | 5:16 PM

David Warner Form: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ అబీ బాకీ హై మేరా భాయ్.. ఈ డైలాగ్‌ చెప్పేది ఎవరో కాదు.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా డొమెస్టిక్ మ్యాచ్‌లలో వార్నర్ తన అద్భుత ఫామ్‌ను తిరిగి రాబట్టుకుని.. ఐపీఎల్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడని చెప్పవచ్చు. గాయం నుంచి కోలుకున్న తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గత 2 వైట్ బాల్ మ్యాచ్‌ల్లో అతడు ఏకంగా 24 బౌండరీలు బాదాడు.

Warner 1

Warner 1

తాజాగా ఆస్ట్రేలియా దేశీయ వన్డే టోర్నమెంట్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ టస్మానియాపై అద్భుత సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టాస్మానియా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ఇక వార్నర్ సెంచరీ సహాయంతో న్యూ సౌత్ వేల్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది.

డేవిడ్ వార్నర్ అజేయ సెంచరీ…

ఈ మ్యాచ్‌లో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో, అతడు మోసెస్ హెన్రిక్స్‌తో కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

Warner

Warner

గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ..

అంతకుముందు, మార్చి 4న సౌత్ ఆస్ట్రేలియాతో ఆడిన వార్నర్.. అద్భుతమైన అర్ధ సెంచరీ చేసి అదరగొట్టాడు. 74 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో వార్నర్ 13 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టాడు.

2 మ్యాచ్‌లు, 24 బౌండరీలు, 195 పరుగులు… ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే..

గాయం నుంచి కోలుకున్న తర్వాత డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2021 ముందు ఆడిన రెండు మ్యాచ్‌లలో 24 బౌండరీలతో 195 పరుగులు చేశాడు. ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వార్నర్.. బ్యాటింగ్‌లో తనదైన శైలిలో రెచ్చిపోతాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!