చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

Python Attack Goes Viral: పాములతో ఆట.. ఖచ్చితంగా ప్రాణానికి ప్రమాదమే. అనుభవజ్ఞులైన స్నేక్ క్యాచర్లకు సైతం కొన్నిసార్లు పాము కాటులు తప్పవు..

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
Snake
Follow us
Ravi Kiran

| Edited By: Umakanth Rao

Updated on: Mar 15, 2021 | 7:36 PM

Python Attack Goes Viral: పాములతో ఆట.. ఖచ్చితంగా ప్రాణానికి ప్రమాదమే. అనుభవజ్ఞులైన స్నేక్ క్యాచర్లకు సైతం కొన్నిసార్లు పాము కాట్లు తప్పవు. దీనికి నిదర్శనమే ఈ వీడియో. ఇందులో కాలిఫోర్నియాకు చెందిన ఓ స్నేక్ క్యాచర్ తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాలిఫోర్నియాలోని సరీసృపాల సంరక్షణశాల వ్యవస్థాపకుడు మిస్టర్ బ్రూవర్‌కు పాములను పట్టడంలో అపారమైన అనుభవం ఉంది. అంతేకాకుండా అతడి సామాజిక మాధ్యమాల్లో సైతం అనేక భయంకరమైన పాములను అలవోకగా పట్టే వీడియోలు, ఫోటోలు ఉంటాయి. వీటిల్లో అనేక ఫోటోలు ఒళ్లుగగ్గుర్పోడిచే విధంగా ఉంటాయి. మీరు అనుకున్నట్లుగానే మిస్టర్ బ్రూవర్ ఉద్యోగం చాలా ప్రమాదకరమైనది, అతడి ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారానే అర్ధమవుతుంది. కానీ అతడిపై ఓ భారీ పైథాన్ దాడి చేసింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇందులో మిస్టర్ బ్రూవర్‌ ఒక పెట్టెలో ఉన్న భారీ పైథాన్ పక్కన నిలబడి ఉన్నాడు. అతడు కొన్ని సెకన్ల పాటు తన చూపును ఆ పాము నుంచి తిప్పాడు. అంతే అదే అదునుగా చేసుకుని అతడిని కాటు వేసేందుకు దాడి చేసింది ఆ రాకాసి పాము. అదృష్టవశాత్తూ, మిస్టర్ బ్రూవర్ పాము దాడిని చాకచక్యంగా ఎదుర్కున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ వీడియోను అతడు ఆదివారం పోస్ట్ చేయగా.. ఇప్పటిదాకా దాన్ని 8.9 లక్షలకు పైగా వీక్షకులు చూడటంతో పాటు వేలాది మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?