Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

26 అడుగుల పొడవైన మొసలి కడుపులో నుంచి ఓ బాలుడిని బయటికి తీసిన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది...

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Mar 09, 2021 | 10:53 AM

Crocodile Swallowed Boy: 26 అడుగుల పొడవైన మొసలి కడుపులో నుంచి ఓ బాలుడిని బయటికి తీసిన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని ఈస్ట్‌ కలిమన్‌తన్‌‌లో సుబ్లియాన్షా అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడికి దిమస్‌ ముల్కన్‌ సపుత్ర అనే ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. బుధవారం ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి దగ్గరలోని నదికి చేపలు పట్టేందుకు వెళ్లారు. ఇద్దరూ చేపలు పడుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది.

అయితే హఠాత్తుగా ఎక్కడ నుంచి వచ్చిందో.. 26 అడుగుల పొడవైన ఓ మొసలి దిమస్‌పై దాడి చేసింది. అది గమనించిన తండ్రి సుబ్లియాన్షా.. కొడుకును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ వృధా అయిపోయాయి. ఆ మొసలి బాలుడితో సహా నీటిలోకి వెళ్లిపోయింది. నమలకుండా ఆ బాలుడ్ని అమాంతం మింగేసింది. గురువారం గ్రామస్థులతో కలిసి సుబ్లియాన్షా ఆ మొసలిని చంపి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం దాని పొట్ట కోసి.. దిమస్ మృతదేహాన్ని బయటికి తీశారు. కన్నీటి వీడ్కోలుతో దిమస్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read:

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!

కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
ఐపీఎల్‌లో బుమ్రా రికార్డు కానీ.. ప్రవర్తనపై విమర్శల వర్షం
ఐపీఎల్‌లో బుమ్రా రికార్డు కానీ.. ప్రవర్తనపై విమర్శల వర్షం
రొమాన్స్ చేస్తున్నట్లు ఆమె దుస్తులు విప్పేశాడు.. కట్ చేస్తే..
రొమాన్స్ చేస్తున్నట్లు ఆమె దుస్తులు విప్పేశాడు.. కట్ చేస్తే..
పాపం! ఎలాంటి డైరెక్టర్‌.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
పాపం! ఎలాంటి డైరెక్టర్‌.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..