ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు‌లో చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ 2021 టోర్నమెంట్‌ అంతటా ఆడే ఛాన్స్ ఉంది.

  • Ravi Kiran
  • Publish Date - 2:10 pm, Fri, 5 March 21
1/5
david warner
సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్ ప్రతీ సీజన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అందుకే ఐపీఎల్ 2021లో ప్రతీ మ్యాచ్ ఇతడు తప్పకుండ ఉంటాడు
2/5
manish pandey
సన్‌రైజర్స్ జట్టుకు మనీష్ పాండే కీలక బ్యాట్స్‌మెన్. మిడిల్ ఆర్డర్‌లో ఎప్పటికప్పుడు టీమ్‌కు అవసరమైన పరుగులు సాధిస్తున్నాడు. అందుకే అతడికి కూడా తుది జట్టులో ఛాన్స్ పక్కా..
3/5
rashid khan
ఎస్ఆర్‌హెచ్ బృందంలో రషీద్ ఖాన్ లీడింగ్ వికెట్ టేకర్. మిడిల్ ఓవర్లలో చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేయడంతో పటు ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడతాడు. సో రషీద్ కూడా అన్ని మ్యాచ్‌లు ఆడటం పక్కా.
4/5
bhuvaneswar kumar
భువనేశ్వర్ కుమార్
5/5
natarajan
వన్డేలు, టీ20లు, టెస్టుల్లో అమోఘమైన రికార్డును సొంతం చేసుకున్నాడు నటరాజన్. ఐపీఎల్ 2021లో అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి.