- Telugu News Photo Gallery Sports photos Indian cricketers the luxury cars collection legends are driving right now
Car Collection: ధోనీ టూ విరాట్ లగ్జరీ కార్ల కలక్షన్ చూశారా.. వారి కార్ల జాబితా మన కిరాణా జాబితా కంటే ఎక్కువ..
Cricketers Car Collection: క్రికెటర్ల నజర్ లగ్జరీ కార్ల పైనే ఉంటుంది. కోహ్లి నుంచి ధోనీ వరకు అందరికి కారు కలక్షన్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. ఆడి, హమ్మర్ లాంటి ఖరిదైన బ్రాండ్ కార్లను మన క్రికెటర్ల కలక్షన్లలో ఉన్నాయి.
Updated on: Mar 05, 2021 | 11:06 AM
Share

కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని తన ఖాళీ సమయంలో హమ్మర్ నడపడానికి ఇష్టపడతాడు. ధోనీ వద్ద 13 జీప్, కార్లు ఉన్నాయి.
1 / 5

ఆడి 07లో తన హాఫ్ పార్టనర్‌తో కలిసి షికారు చేయండం అంటే టీమిండియా సారథి కోహ్లీకి తెగ ఇష్టం. విరాట్ గ్యారేజీలోని కార్ల జాబితా మీ కిరాణా జాబితా కంటే ఎక్కువ. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఆడి యొక్క భారీ అభిమాని విరాట్.
2 / 5

మెర్సిడెస్ ఎఎమ్‌జి సి 43 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ సొంతం.
3 / 5

హమ్మర్ కారుతో హర్భజన్ స్థానికంగా సందడి చేస్తుంటాడు.
4 / 5

భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ శిఖర్ ధావన్ 2004 లో మెయిన్ స్ట్రీమ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పటి నుండి చాలా బాగా ఆడుతున్నాడు. తన ప్రయాణంలో లగ్జరీ వాహనంతోపాటు మెర్సిడెస్ జిఎల్ 350 సిడిఐ ఎస్‌యువిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు.
5 / 5
Related Photo Gallery
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
రూ.25 కడుతుంటే రూ. 2.49 లక్షలు పోయాయి..హైదరాబాద్‌లో నయా మోసం
ఈ గుడిలోని మట్టి జోలికెళ్తే ఆపద గ్యారెంటీ! బంగారమే ఫెనాల్టీ..
హౌస్ మేట్స్ దెబ్బకు రీతూ కన్నీళ్లు
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




