Scary Video: భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

Python Scary Video: పెంపుడు జంతువులతో చాలామంది ఆటలు ఆడుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే వాటిని ఆడించడం మహా సరదా...

Scary Video: భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
Snake Bite
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 16, 2021 | 7:45 PM

Python Scary Video: పెంపుడు జంతువులతో చాలామంది ఆటలు ఆడుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే వాటిని ఆడించడం మహా సరదా. ఇంతవరకూ బాగానే ఉంది గానీ.. ఎవరైనా ప్రమాదకరమైన జంతువులతో ఆటలు ఆడాలని అనుకుంటారా.! వినగానే ఒళ్లు జలదరించింది కదా.. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి భయంకరమైన పైథాన్‌లతో ఆటలు ఆడతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఆటలో ఆ స్నేక్ క్యాచర్‌కు ఊహించని పరిస్థితి ఏర్పడింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు నిక్. అతడు అపార అనుభవం కలిగిన స్నేక్ క్యాచర్. ఇతగాడు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. పాపులారిటీ కోసం పలు వింత వింత వీడియోలు ట్రై చేస్తుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ విషసర్పంతో వీడియో తీసి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఇక వీడియో విషయానికి వస్తే.. అతడు సరదాగా 3 అడుగులు ఉన్న ఓ భయంకరమైన పైథాన్‌తో ఆటలు ఆడాడు. అతడి చేతిలో ఉన్న ఆ పైథాన్ బర్మా జాతికి చెందినవి అని తెలుస్తోంది.

ఈ పాములు విషపూరితం కావని అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ ఆడిన ఆటలో మాత్రం ఆ పైథాన్ అతడిపై క్షణాల్లో అతివేగంగా దాడి చేసింది. అంతేకాకుండా కంటిపై కూడా కాటు వేసింది. దాని వల్ల రక్తస్రావం రావడాన్ని చూడవచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన జనాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?