SRH vs GT, IPL 2024: ఉప్పల్‌లో గుజరాత్ తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్

Sunrisers Hyderabad vs Gujarat Titans: ఐపీఎల్‌ 17లో భాగంగా హైదరాబాద్‌-గుజరాత్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దయింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేస్తూ మ్యాచ్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకు చెరోక పాయింట్‌ కేటాయించారు.

SRH vs GT, IPL 2024: ఉప్పల్‌లో గుజరాత్ తో  మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్
SRH vs GT, IPL 2024
Follow us

|

Updated on: May 16, 2024 | 10:34 PM

Sunrisers Hyderabad vs Gujarat Titans: ఐపీఎల్‌ 17లో భాగంగా హైదరాబాద్‌-గుజరాత్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దయింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేస్తూ మ్యాచ్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకు చెరోక పాయింట్‌ కేటాయించారు. దీంతో మొత్తం 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌లో మరో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రేసు కొనసాగుతోంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ చూస్తే చాలా కష్టం. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు అవకాశం ఏంది. అయితే ఈ మ్యాచ్‌పై కూడా వర్షం ప్రభావం పడింది. ఈ మ్యాచ్ జరగకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ టికెట్ ఖాయం. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనీసం 18 పరుగులతో లేదా లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, జాతవేద్ సుబ్రమణియన్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, మార్కో జాన్సేన్, అబ్ రాహుల్ షర్కేన్, త్రిపాఠి, ఉపేంద్ర యాదవ్, ఐదాన్ మార్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఆకాష్ మహరాజ్ సింగ్, వనిందు హసరంగా,  ఉమ్రాన్ మాలిక్.

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభమాన్ గిల్ (కర్ణాధర్), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, స్పెన్సర్ టి జాన్సన్, రాహుల్ తెవాటియా జాషువా లిటిల్, దర్శన్ నలకండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్ బిఆర్, మానవ్ సుతార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు TGPSC కీలక అప్‌డేట్
తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు TGPSC కీలక అప్‌డేట్
నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..
నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..
రూ.12 లక్షలు పెట్టి కుక్కల మారిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా.?
రూ.12 లక్షలు పెట్టి కుక్కల మారిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా.?
భారతీయుడు 2 నుంచి శౌర సాంగ్ విడుదల.. కానీ కమల్ మిస్సింగ్.
భారతీయుడు 2 నుంచి శౌర సాంగ్ విడుదల.. కానీ కమల్ మిస్సింగ్.
పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
వరమాల వేళ రెచ్చిపోయిన వరుడు.. పాపం.. వధువు పరిస్థితి చూడాలి మరీ.!
వరమాల వేళ రెచ్చిపోయిన వరుడు.. పాపం.. వధువు పరిస్థితి చూడాలి మరీ.!
చూరకత్తుల చూపుల చిన్నది ఎవరో గుర్తుపట్టగలరా.. ?
చూరకత్తుల చూపుల చిన్నది ఎవరో గుర్తుపట్టగలరా.. ?
వస్తావా.. లేదా..? మనవడికి తాత మాస్‌ వార్నింగ్‌..!
వస్తావా.. లేదా..? మనవడికి తాత మాస్‌ వార్నింగ్‌..!
అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..
అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..
బురదలో కూర్చొని నిరసన తెలిపిన మహిళ.. అసలేం జరిగిందంటే..
బురదలో కూర్చొని నిరసన తెలిపిన మహిళ.. అసలేం జరిగిందంటే..