Sikandar Raza IPL 2023 Auction: పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించాడు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో అరకోటి పట్టేశాడు..

Sikandar Raza Auction Price: జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజాను తమ జట్టులో చేర్చుకోవడానికి అన్ని జట్లు ఆసక్తి చూపించాయి...

Sikandar Raza IPL 2023 Auction: పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించాడు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో అరకోటి పట్టేశాడు..
Sikandar Raza
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2022 | 5:57 PM

Sikandar Raza Auction Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 కోసం మినీ వేలం నేడు కొచ్చిలో జరిగింది. ఫ్రాంచైజీలు మిగిలిన స్థానాల కోసం ఈ వేలంలో పాల్గొని, పోటీపడి మరీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కాగా, ఈ వేలంలో జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజాపై అన్ని జట్లు ఆసక్తి చూపించాయి. అయితే మినీ వేలంలో పంజాబ్ సూపర్ కింగ్స్  ఈ జింబాబ్వే స్టార్‌ ఆల్ రౌండర్ ను అర కోటికే  దక్కించుకుంది. కాగా జింబాబ్వే తరపున సికందర్ రజా ఇప్పటివరకు 17 టెస్టులు, 123 వన్డేలు, 63 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వరుసగా 1187, 3656, 1185 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున టెస్టుల్లో 1 సెంచరీ, వన్డేల్లో 6 సెంచరీలు చేశాడు.  ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో సికిందర్ రాజా దుమ్మురేపాడు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 27.37 సగటుతో 219 పరుగులు చేసిన సికిందర్ రాజా.. 11 సిక్స్‌లు బాదాడు. 15.60 యావరేజ్‌తో 10 వికెట్లు పడగొట్టాడు.  జింబాబ్వే సూపర్ -12 స్టేజ్ కు చేరడంతో పాటు పాకిస్థాన్‌ను ఓడించడంలో సికిందర్ రాజా కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రతిభతోనే ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొన్నాడు. అరకోటితో పంజాబ్ జట్టు సొంతమయ్యాడు.

కాగా ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడే అవకాశం ఈ జింబాబ్వే  ఆల్ రౌండర్ కు దక్కలేదు. దీంతో మొదటిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. అటు బ్యాట్ తోనూ, అవసరమైతే బంతితో అద్భుతాలు సృష్టించే ఈ ఆల్ రౌండర్ ఐపీఎల్ లో మరెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.

ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!