IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఎలా మొదలైందో, అదే విధంగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2022లో తమ చివరి మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Rajasthan Royals Vs Chennai Super Kings Live Score in Telugu: ఐపీఎల్-2022లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ రెండు జట్లు బ్రబౌర్న్ స్టేడియంలో తలపడుతున్నాయి.
ఐపీఎల్ 2022లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. గ్లెన్ మాక్స్వెల్ 18 బంతుల్లో 40 పరుగులతో జట్టు విజయానికి దోహదపడ్డాడు.
ఆరో ఓవర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన రెండో బంతికి వేడ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. 13 బంతుల్లో 16 పరుగులు మాత్రమే సాధించి పెవిలియన్ బాట పట్టాడు. అక్కడ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతాపం చూపించాడు.
Royal Challengers Bangalore vs Gujarat Titans Live Score in Telugu: IPL 2022లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.