Rishabh Pant: రెప్పపాటులో అంతా జరిగిపోయింది.. రిషబ్‌ పంత్‌ కారు యాక్సిడెంట్‌ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌

పంత్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో అతివేగంగా వస్తోన్న కారు నియంత్రణ కోల్పోయి మొదట రైలింగ్‌ను ఢీ కొట్టింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే సకాలంలో స్పందించిన పంత్‌ ఎలాగోలా కారు నుండి బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. రెప్పపాటులోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Rishabh Pant: రెప్పపాటులో అంతా జరిగిపోయింది.. రిషబ్‌ పంత్‌ కారు యాక్సిడెంట్‌ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌
Rishabh Pant Accident Cctv
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2022 | 4:31 PM

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీలోని తన ఇంటికి వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌ లో పంత్‌కు తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా పంత్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో అతివేగంగా వస్తోన్న కారు నియంత్రణ కోల్పోయి మొదట రైలింగ్‌ను ఢీ కొట్టింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే సకాలంలో స్పందించిన పంత్‌ ఎలాగోలా కారు నుండి బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. రెప్పపాటులోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతివేగం కారణంగానే పంత్‌ ప్రమాదం బారిన పడినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సందేశాలు పంపుతున్నారు.

వీడియోలు తీయద్దు ప్లీజ్‌..

కాగా కారులో నుంచి బయటపడ్డ పంత్‌ను ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అతని ముఖం రక్తంతో తడిసిపోవడంతో వెంటనే అతనిని పట్టుకుని ఆస్పత్రికే తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో గుంపులో ఉన్న కొందరు అత్యుత్సాహంతో పంత్‌ ను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నిస్సహాయ స్థితిలో ఉన్న పంత్ వారిని గమనించి కాస్త కోపగించుకున్నాడు. వీడియోలు తీయద్దు ప్లీజ్‌ అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. కాగా ఈ వీడియోలో పంత్‌ ముఖమంతా రక్తంతో తడిసిపోవడం మనం చూడవచ్చు. కళ్లు, పెదవులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ