IPL Final Match Postponed: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 2023 ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారుతోంది. అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు వర్షం కారణంగా ఫైనల్‌పై టెన్షన్ తెరపడింది. ఈ మ్యాజ్ సోమవారానికి వాయిదా పడింది. చెన్నై వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. సోమవారం ఈ రెండు జట్లు కూడా తలపడనున్నాయి. వర్షం ఎంతకి తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

Ipl 2023