IPL 2024 Points Table: లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా.. ఆరెంజ్, పర్పులు క్యాప్ లిస్టులో కొత్త ప్లేయర్ల ఎంట్రీ..

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 (IPL 2024) డబుల్ హెడర్‌లో ఈరోజు రెండు ముఖ్యమైన మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మరోవైపు రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్‌పై 98 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో CSK బాగా లాభపడింది. ఇప్పుడు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది.

IPL 2024 Points Table: లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా.. ఆరెంజ్, పర్పులు క్యాప్ లిస్టులో కొత్త ప్లేయర్ల ఎంట్రీ..
Ipl 2024 Points Table
Follow us

|

Updated on: May 06, 2024 | 8:28 AM

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 (IPL 2024) డబుల్ హెడర్‌లో ఈరోజు రెండు ముఖ్యమైన మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మరోవైపు రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్‌పై 98 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో CSK బాగా లాభపడింది. ఇప్పుడు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. అదే సమయంలో ఈ విజయంతో, శ్రేయాస్ అయ్యర్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి అగ్రస్థానాన్ని సాధించగా, LSG ఐదో స్థానానికి పడిపోయింది.

ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ ఇంకా ముందంజలో ఉన్నాడు. అయితే KKR ఓపెనర్ సునీల్ నరైన్ తన అద్భుతమైన ఆటతీరుతో టాప్ 3లోకి ప్రవేశించాడు. మరోవైపు, పర్పుల్ క్యాప్ కోసం రేసు కూడా ఉత్కంఠగా మారింది. పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉండగా, KKR వరుణ్ చక్రవర్తి మూడవ స్థానానికి చేరుకున్నాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికీ నంబర్‌వన్‌లో కొనసాగుతున్నాడు.

IPL 2024 పాయింట్ల పట్టికలో మార్పులు..

1) కోల్‌కతా నైట్ రైడర్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 16 పాయింట్లు

ఇవి కూడా చదవండి

2) రాజస్థాన్ రాయల్స్- 10 మ్యాచ్‌ల తర్వాత 16 పాయింట్లు

3) చెన్నై సూపర్ కింగ్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

4) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

5) లక్నో సూపర్‌జెయింట్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

6) ఢిల్లీ క్యాపిటల్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు.

7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 11 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

8) పంజాబ్ కింగ్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

9) గుజరాత్ టైటాన్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

10) ముంబై ఇండియన్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్స్..

1- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 11 మ్యాచ్‌ల తర్వాత 542 పరుగులు

2- రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్): 11 మ్యాచ్‌ల తర్వాత 541 పరుగులు

3- సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్): 11 మ్యాచ్‌ల తర్వాత 461 పరుగులు

ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు..

1- జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్): 11 మ్యాచ్‌ల తర్వాత 17 వికెట్లు

2- హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్): 11 మ్యాచ్‌ల తర్వాత 17 వికెట్లు

3- వరుణ్ చక్రవర్తి (కోల్‌కతా నైట్ రైడర్స్): 11 మ్యాచ్‌ల తర్వాత 16 వికెట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం