IND vs SA: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 17 పరుగులు

IND vs SA: సౌతాఫ్రికా, భారత్‌ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి

IND vs SA: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 17 పరుగులు
Ind Vs Sa
Follow us
uppula Raju

|

Updated on: Jan 11, 2022 | 9:58 PM

IND vs SA: సౌతాఫ్రికా, భారత్‌ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్ 8 పరుగులు, కేశవ్ మహారాజ్ 6 పరుగులతో నిలిచారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్ కంటే సౌతాఫ్రికా 206 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్‌ రాహుల్ నిరాశపరిచారు.

త్వరగానే ఔట్‌ కావడంతో జట్టు బాధ్యతలు కెప్టెన్ కోహ్లీ, పూజారా తీసుకున్నారు. నిలకడగా ఆడుతూ జట్టు స్కోరుని పెంచారు. ఈ క్రమంలో పుజారా 77 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అజింకా రహానె 9 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌తో కలిసి కోహ్లీ ఐదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 27 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 201 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్‌తో 79 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 28 హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 77.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 4, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1, ఎంగిడి 1 వికెట్‌ సాధించారు.

IND vs SA: 223 పరుగులకే చాప చుట్టేసిన భారత్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ..

Amazon Republic Day Sale 2022: అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్.. నమ్మశక్యం కాని ఆఫర్లు..

సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై