AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Playing XI: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే

ICC T20 World Cup India vs Pakistan Playing XI: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికాసేపట్లో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

IND vs PAK Playing XI: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే
India Vs Pakistan
Basha Shek
|

Updated on: Jun 09, 2024 | 8:19 PM

Share

ICC T20 World Cup India vs Pakistan Playing XI: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికాసేపట్లో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచి ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టగా, పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో అమెరికాపై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. పాక్ బౌలర్లపైనే ఆధారపడగా, భారత్ మాత్రం బ్యాటింగ్ నే నమ్ముకుంది. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఇప్పటి వరకు మొత్తం 45 మ్యాచ్‌లు ఆడింది.  మొత్తం 29 విజయాలు సాధించింది. మరో 15 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాబట్టి 1 మ్యాచ్ టైగా మిగిలిపోయింది. ప్రపంచ కప్ లో  టీమ్ ఇండియా గెలుపు శాతం 66 గా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ -పాకిస్థాన్‌లు ఇప్పటి వరకు 7 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 5 సార్లు విజయం సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):

మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు