- Telugu News Photo Gallery Cricket photos IND vs PAK: Virat Kohli dismissed for the 2nd time ever by Pakistan in T20 World Cups
IND vs PAK: మరోసారి నిరాశ పరిచిన కోహ్లీ.. పాక్‌పై 2వ సారి ఇలా..
ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆదిలోనే భారత్ కష్టాల్లో కూరుకపోయింది.
Updated on: Jun 09, 2024 | 9:54 PM
Share

ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆదిలోనే భారత్ కష్టాల్లో కూరుకపోయింది.
1 / 5

టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ ఏలో భాగంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ మూడు బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
2 / 5

పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో, నేటి మ్యాచ్‌తో సహా ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ఔటయ్యాడు.
3 / 5

ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 13 పరుగుల వద్ద షాషీన్ షా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది.
4 / 5

ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ కీలకమైన 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది.
5 / 5
Related Photo Gallery
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
పుట్టిన తేదీని బట్టి.. భగవద్గీత చెప్పే జీవితాన్ని మార్చే పాఠాలు
కారులోనే ఇన్స్పెక్టర్ సజీవ దహనం..!
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న ధూల్ పేట్ పోలీస్ స్టేషన్..
కొత్త కారు కొనేవారికి తెలియని విషయం.. ప్రభుత్వం నుంచి డబ్బులు
అబ్బా సాయిరాం.. ఎంత చక్కటి వార్తో.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఇండిగో విమానాల సంక్షోభం.. సపోర్ట్ చేస్తున్న సోనూసూద్..
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఉగ్రమూకల చెరలో యువకుడు..
సర్కార్ బంపర్ ఆఫర్.. రూ. 1కే ఎకరం భూమి..!
ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!
చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!
Viral: వింత పోకడ.. అక్కడ అద్దెకు అబ్బాయిలు..!
IndiGo విమానాల రద్దు..సొంత రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన జంట
Tiger Cubs: వావ్.. పులి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో..!
IndGo Crisis: విమానం రద్దైతే.. మీ డబ్బులు తిరిగి రావాలంటే..?
Chicken: ఏంటి.. షాప్ నుంచి తీసుకొచ్చాక చికెన్ వాష్ చేయకూడదా?




