Video: ‘మిస్టరీ మ్యాన్’తో హార్దిక్ పాండ్యా భార్య హల్‌చల్.. విడాకుల వార్తలపై ఊహించని కామెంట్.. వీడియో వైరల్

Natasa Stankovic Reaction on Divorce Rumors With Hardik Pandya: నటాషా స్టాంకోవిక్ తాజా వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అందులో ఆమె ఒక మిస్టరీ మ్యాన్‌తో కనిపించింది. దైనిక్ జాగరణ్ ప్రకారం, ఈ వ్యక్తి మరెవరో కాదు నటి దిశా పటానీ స్నేహితుడు, ఫిట్‌నెస్ ట్రైల్‌బ్లేజర్ అలెగ్జాండర్ అలిక్. అతను నటాషా స్నేహితుడిగా మారాడు. ఈ సమయంలో విలేకర్లు హార్దిక్‌తో విడాకుల వార్తల గురించి నటాషాను ప్రశ్నించారు. దానికి నటాషా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తన కారులో కూర్చుంది.

Video: 'మిస్టరీ మ్యాన్'తో హార్దిక్ పాండ్యా భార్య హల్‌చల్.. విడాకుల వార్తలపై ఊహించని కామెంట్.. వీడియో వైరల్
Natasa Stankovic Video
Follow us

|

Updated on: May 26, 2024 | 12:11 PM

Hardik Pandya – Natasa Stankovic: హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ మధ్య విడాకుల చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. వీటన్నింటి మధ్య, హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్ ‘మిస్టరీ మ్యాన్’తో కనిపించింది. ఆ తర్వాత విడాకుల వార్త నిజమేనా అనే ప్రశ్నలు జనాల్లో మొదలయ్యాయి.

హార్దిక్, నటాషాలు విడాకులు తీసుకోబోతున్నట్లు చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఇప్పుడే చెప్పలేం. అయితే దీనికి ముందు, నటాషా స్టాంకోవిచ్ ఒక వ్యక్తితో కనిపించింది. ఆ తర్వాత చర్చ మరింత తీవ్రంగా మారింది.

‘మిస్టరీ మ్యాన్’తో నటాషా స్టాంకోవిచ్..

నటాషా స్టాంకోవిక్ తాజా వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అందులో ఆమె ఒక మిస్టరీ మ్యాన్‌తో కనిపించింది. దైనిక్ జాగరణ్ ప్రకారం, ఈ వ్యక్తి మరెవరో కాదు నటి దిశా పటానీ స్నేహితుడు, ఫిట్‌నెస్ ట్రైల్‌బ్లేజర్ అలెగ్జాండర్ అలిక్. అతను నటాషా స్నేహితుడిగా మారాడు. ఈ సమయంలో విలేకర్లు హార్దిక్‌తో విడాకుల వార్తల గురించి నటాషాను ప్రశ్నించారు. దానికి నటాషా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తన కారులో కూర్చుంది.

విడాకుల పుకార్ల మధ్య, సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో పెద్ద వార్త ఏమిటంటే, హార్దిక్, నటాషా విడాకులు తీసుకుంటే, హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70 శాతం అతని భార్య పేరుకు బదిలీ చేయాల్సి ఉంటుందని వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఆస్తుల విలువ రూ.91 కోట్లు. అతనికి వడోదరలో 6000 చదరపు అడుగుల పెంట్‌హౌస్ ఉంది. దీని ధర దాదాపు రూ.3.6 కోట్లుగా చెబుతున్నారు. ఇది కాకుండా హార్దిక్ పాండ్యాకు ముంబైలోని బాంద్రాలో అపార్ట్‌మెంట్ కూడా ఉంది. ఈ ఎనిమిది గదుల అపార్ట్మెంట్ 3838 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ధర దాదాపు రూ. 30 కోట్లుగా చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చేయండి..

Latest Articles
పోస్టాఫీసులో బెస్ట్‌ స్కీమ్స్‌.. అత్యధిక వడ్డీ అందించే పథకాలు
పోస్టాఫీసులో బెస్ట్‌ స్కీమ్స్‌.. అత్యధిక వడ్డీ అందించే పథకాలు
సూపర్-8లో టీమిండియా ప్రత్యర్ధులు వీరే.. ఆ ఒక్క జట్టే శనిలా..!
సూపర్-8లో టీమిండియా ప్రత్యర్ధులు వీరే.. ఆ ఒక్క జట్టే శనిలా..!
ఘోర రైలు ప్రమాదం.. కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు
ఘోర రైలు ప్రమాదం.. కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు
తొలకరితోనే సరి పెట్టుకున్న వరుణుడు.. భారీ వర్షాల జాడేది?
తొలకరితోనే సరి పెట్టుకున్న వరుణుడు.. భారీ వర్షాల జాడేది?
సైబర్ బాధితులను ఆదుకుంటున్న తెలంగాణ పోలీస్..
సైబర్ బాధితులను ఆదుకుంటున్న తెలంగాణ పోలీస్..
రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌
రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌
పంటలను కాపాడుకునేందుకు అన్నదాత ఇంజనీరింగ్ నైపుణ్యం..!
పంటలను కాపాడుకునేందుకు అన్నదాత ఇంజనీరింగ్ నైపుణ్యం..!
మరో నయా స్మార్ట్‌వాచ్‌ రిలీజ్‌ చేసిన సామ్‌సంగ్‌..!
మరో నయా స్మార్ట్‌వాచ్‌ రిలీజ్‌ చేసిన సామ్‌సంగ్‌..!
అఫ్గాన్ టీమ్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
అఫ్గాన్ టీమ్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
ఏ బంటి.. నీ లాప్‌టాప్‌ స్లోనా ఏంటీ.? ఇలా చేస్తే జెట్ స్పీడ్‌..
ఏ బంటి.. నీ లాప్‌టాప్‌ స్లోనా ఏంటీ.? ఇలా చేస్తే జెట్ స్పీడ్‌..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్