IPL 2025: వేలానికి ముందే వీళ్లకు రూ. 20 కోట్లు.. ఆ ముగ్గురికి స్పెషల్ ఆఫరిచ్చిన ఫ్రాంచైజీలు?

3 Players May Retained More Than Rs 20 Crores: ఐపీఎల్ మెగా వేలానికి రంగం రెడీ అయింది. ఇఫ్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎందుకంటే, ఈ జాబితాను అక్టోబర్ చివరిలోపు అందిచాల్సి ఉంది. అయితే, వేలానికి ముందే కొందరి ప్లేయర్లపై కోట్ల వర్షం కురనుంది. ఈ లిస్టులో ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2025: వేలానికి ముందే వీళ్లకు రూ. 20 కోట్లు.. ఆ ముగ్గురికి స్పెషల్ ఆఫరిచ్చిన ఫ్రాంచైజీలు?
Ipl 2024
Follow us
Venkata Chari

|

Updated on: Oct 21, 2024 | 8:19 AM

3 Players May Retained More Than Rs 20 Crores: నవంబర్ చివరి వారంలో జరగనున్న IPL 2025 మెగా వేలం గురించి చాలా మంది క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలానికి ముందు, BCCI అన్ని ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించింది. వీరిని నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా RTM కార్డును కూడా ఉపయోగించవచ్చు. ఈసారి కూడా రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ కొన్ని భిన్నమైన నిబంధనలను రూపొందించింది. ఇటువంటి పరిస్థితిలో, కొంతమంది క్యాప్డ్ ప్లేయర్‌లు మెగా వేలానికి ముందే భారీ నగదును పొందవచ్చు. ఐపీఎల్ 2025కి ముందు రూ. 20 కోట్లకు పైగా రిటైన్ చేయగల ముగ్గురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం.

3. రషీద్ ఖాన్..

ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో భాగమైన ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఈ జాబితాలో చేరాడు. ఐపీఎల్ 2024లో గుజరాత్ తరపున ఆడేందుకు రషీద్ ఖాన్ భారీ మొత్తంలో రూ.15 కోట్లు అందుకున్నాడు. IPL 2025కి కూడా గుజరాత్ ఖచ్చితంగా రషీద్ ఖాన్‌ను రిటైన్ చేస్తుందని పూర్తి ఆశ ఉంది. ఇందుకోసం ఫ్రాంచైజీ రూ.20 కోట్లకు పైగా వెచ్చించాల్సి వచ్చినా.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీ20 ఫార్మాట్‌లో రషీద్‌ ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలిసిందే. అతను ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. ఫ్రాంచైజీ దాని ప్రయోజనాన్ని కొనసాగించాలనుకుంటోంది.

2. నికోలస్ పూరన్..

IPL 2025 కోసం వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేస్తుందని ఇప్పటికే మీడియా నివేదికలలో వినిపిస్తోంది. గత మూడు సీజన్‌లలో ఎల్‌ఎస్‌జీకి ఆడుతున్న పూరన్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పూరన్ తన బ్యాటింగ్ ద్వారా మ్యాచ్ గమనాన్ని ఈజీగా మార్చేసే సత్తా ఉన్న ఆటగాడని ఫ్రాంచైజీకి కూడా బాగా తెలుసు.

1. జస్ప్రీత్ బుమ్రా..

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచారు. బుమ్రా బౌలింగ్ ఆడేందుకు స్టార్ బ్యాట్స్‌మెన్స్ కూడా భయపడతారు. ఐపీఎల్‌లోనూ అతని పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. అతను తన బౌలింగ్ ఆధారంగా ముంబై ఇండియన్స్‌ను చాలా మ్యాచ్‌లను గెలిపించాడు. ఈ కారణంగానే అతడిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన ముంబయికి దక్కదు. ఈసారి ఐపీఎల్ 2025 కోసం రూ.20 కోట్లకుపైగా ఇచ్చైనా సరే బుమ్రాను ఉంచుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!