వేరుశనగలు పోషకాలతో నిండిన ఆహారం. కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని నివారించాలి. జీర్ణ సమస్యలు, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అలాగే వేరుశనగ అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు కాల్చిన లేదా తీపి పూత పల్లీలను తీసుకోకూడదు. వైద్యుల సలహా మేరకు మాత్రమే పరిమితంగా తినాలి.