మైసూరులోని ఓ జ్యువెలరీ షాపులో ఐదుగురు ముసుగు దొంగలు తుపాకులతో ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి రూ. 4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.