AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality test: మీ పెదవుల ఆకారమే.. మీరు ఎలాంటివారో చెప్తుంది.. ఎలా తెలుసుకోవాలంటే?

Personality traits by lip shape: హస్తముద్రికంలోని చేతిరేఖల ద్వారా ఒక వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చనే విషయం అందిరికి తెలుసు. కానీ మన శరీర భాగాల ఆకారం, మన అలవాట్లు, అభిరుచుల కూడా ఒక వ్యక్తి ఎలాంటి వాడని తెలియజేస్తాయి. వాటిలో మన పెదవుల ఆకారం కూడా ఒకటి. అవును ఒక వ్యక్తి పెదువల ఆకారాన్ని బట్టి అతను ఎలాంటి వాడు, అతని వ్యక్తిత్వం, స్వభావం గురించి తెలుసుకోవచ్చు. అదెలానో ఈరోజు వ్యక్తిత్వ పరీక్షలో మనం తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Dec 30, 2025 | 11:42 AM

Share
పై పెదవి కంటే కింద పెదవి పెద్దగా ఉండే: ఈ ఇలాంటి పెదవుల నిర్మాణం కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడూ వినోదం, ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా సాహసోపేత పనులు చేస్తుంటారు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రత్యేక తీసుకుంటారు. వీరు ప్రతి విషయంలో చురుగ్గా ఉంటారు.

1 / 5
పై పెదవి కింది పెదవి కంటే పెద్దగా ఉండడం: ఇలాంటి పెదవుల నిర్మాణం ఉన్నవారు చాలా నిరాడంబరంగా ఉంటారు. వారు సంతోషంగా ఉండేందుకు అనవసర ఖర్చులు చేయరు. వీరు ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా దృడంగా నిల్చుంటారు. స్నేహం, ప్రేమ విషయంలో అస్సలూ వెనకడుగు వేయను. నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయరు.

2 / 5
పెదవులు బొద్దుగా ఉండడం: పెదవులు బొద్దగా ఉన్న వ్యక్తులకు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు పక్కవారి కంటే తమకు తామే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. పక్కవారికితో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడరు. వీరు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలనుకుంటారు. తమ వ్యక్తిత్వం విషయంలో వీరు చాలా జాగ్రత్త వహిస్తారు.

3 / 5
సన్నని పెదవులు ఉన్నవారు: ఇలాంటి పెదవుల నిర్మాణం కలిగిన వ్యక్తులు.. చాలా ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. ప్రతి విషయంలో మొహమాటం పడుతూ ఉంటారు. అంత త్వరగా అందిరితో కలిసిపోలేరు. కానీ కొన్ని సార్లు వీరు ఎక్స్ట్రో వర్ట్‌గా కూడా కనిపిస్తారు. పరిస్థితులను బట్టి వీరు తమ లక్షణాలను బయటపెడతారు. వీళ్లు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతారు.

4 / 5
విల్లులాంటి పెదవులు: ఇలాంటి పెదవుల నిర్మాణం కలిగిన వ్యక్తులు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు తమ జీవింతంలో ఎదురయ్యే ఎలాంటి కష్టమైన సవాళ్లను సైతం ఈజీగా ఎదుర్కొంటారు. మీరి మనస్సు చాలా దృడంగా ఉంటుంది. వీరు చాలా సందర్భాల్లో కఠిణ నిర్ణయాలను తీసుకుంటారు. ( గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. విటిని టీవీ9 దృవీకరించలేదు)

5 / 5