AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup postponed: 2023కు ఆసియా కప్​ వాయిదా.. కీలక నిర్ణయం తీసుకున్న ఏసీసీ

Asia Cup 2023: కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో జరగాల్సిన ఆసియా కప్​ను 2023కు వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రకటించింది.

Asia Cup postponed: 2023కు ఆసియా కప్​ వాయిదా.. కీలక నిర్ణయం తీసుకున్న ఏసీసీ
Asia Cup 2023
Sanjay Kasula
|

Updated on: May 23, 2021 | 8:58 PM

Share

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో జరగాల్సిన ఆసియా కప్​ను 2023కు వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రకటించింది.కరోనా​కు తోడు ఈ ఏడాది క్రికెట్​ క్యాలెండర్​ బిజీగా ఉండడం వల్ల ఈ టోర్నీని 2023కి రీషెడ్యూల్​ చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది పాకిస్థాన్​లో జరగాల్సిన ఈ టోర్నీని తొలుత శ్రీలంకకు తరలించారు. భారత్​-పాక్​ మధ్య నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మార్పు చేశారు.

అయితే శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల ఆసియా కప్​ను రద్దు చేస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. తాజాగా దీనికి రీషెడ్యూల్​ను ఏసీసీ వెల్లడించింది.”ఆసియా కప్​ గురించి తీవ్రంగా ఆలోచించిన తర్వాత టోర్నీని 2023లో నిర్వహించడం మేలనిపించింది. 2022లో మరో ఆసియా కప్​ ఉండడం వల్ల 2021 సీజన్​ను 2023లో జరపాలని నిర్ణయించాం. సంబంధించిన తేదీలు నిర్ణీత సమయంలో ప్రకటిస్తాం,” అని ఏసీసీ పేర్కొంది.ః

తెలుగు రాష్ట్రాలపై యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

He can do it in next match: ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ కొట్టడం ఖాయం.. కోహ్లీకి అండగా నిలిచిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..

Follow Us
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!