Vastu Tips for Broom: ఇంట్లో పాత చీపురుని పడేయాలన్నా.. కొనాలన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులున్నాయి.. ఏవి ఏమిటో తెలుసా

వాస్తు శాస్త్రంలో ఇంట్లో చీపుర్లు ఉంచడం, కొనడం, విసిరేయడం మొదలైన అన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ప్రతి వ్యక్తి ఈ నియమాలను పాటించాలి.. లేదంటే.. ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుందట.

Vastu Tips for Broom: ఇంట్లో పాత చీపురుని పడేయాలన్నా.. కొనాలన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులున్నాయి.. ఏవి ఏమిటో తెలుసా
Vastu Tips For Broom
Follow us

|

Updated on: Jun 20, 2022 | 5:06 PM

Vastu Tips for Broom: ఇంటిని శుభ్రపరిచే చీపురుని లక్ష్మిదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది.  ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది. అయితే తరచూ ఇంట్లో చీపురు పాతబడిపోతే కొత్త చీపురు కొని తెచ్చుకుంటాం.. అయితే ఇంట్లోంచి పాత చీపురుని పాడవెయ్యడానికి.. కొత్త చీపురుని కొనుగోలు చేయడానికి తగిన సమయం ఉందట. వాస్తు శాస్త్రంలో ఇంట్లో చీపుర్లు ఉంచడం, కొనడం, విసిరేయడం మొదలైన అన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ప్రతి వ్యక్తి ఈ నియమాలను పాటించాలి.. లేదంటే.. ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు చీపురుకు సంబంధించిన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం..

పాత చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచవద్దు..చీపురు పాతబడితే ఇంట్లో పెట్టుకోకూడదని.. ఇలా పాత చీపురని ఇంట్లో ఉంచడం వలన ప్రతికూలత వస్తుందని అంటారు. శనివారం లేదా అమావాస్య రోజున పాత చీపురుని ఇంటి నుండి తీసివేయాలి. ఇంట్లోని పాత చీపురును తీసివేస్తే ఆ ఇంటి దారిద్ర్యం కూడా తొలగిపోతుందని.. తద్వారా ఇంట్లో సానుకూలత ఏర్పడుతుందని నమ్మకం.

పాత చీపురుని ఎప్పుడు, ఎక్కడ విసరాలి..శనివారం, అమావాస్య రోజులో మాత్రమే కాదు.. గ్రహణం తర్వాత ,హోలికా దహనం తర్వాత కూడా పాత చీపురుని ఇంటి నుంచి తొలగించవచ్చు. అయితే ఎప్పుడూ ఏకాదశి, గురువారం, శుక్రవారం నాడు పాత చీపురు ఇంటి నుంచి బయటకు విసరకండి. ఏకాదశి, గురువారం నారాయణునికి అంకితంమైన రోజు అయితే.. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు. కనుక ఈ రోజుల్లో చీపురని ఇంటినుంచి తీయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. అంతే కాకుండా.. చీపురును ఏ చెట్టు దగ్గర లేదా కాలువ దగ్గర పడేయకూడదు లేదా కాల్చకూడదు. చీపురుపై ఎవరి పాదాలు పడని చోట విసరాలి.

ఇవి కూడా చదవండి

కొత్త చీపురు కొనుగోలుకి నియమాలు.. కొత్త చీపురు కొనడానికి వాస్తు నియమాలు కూడా ఉన్నాయి. చీపురుని ఎల్లప్పుడూ మంగళవారం, శనివారం, అమావాస్యల రోజుల్లో కొనుగోలు చేయాలి. ముఖ్యంగా కృష్ణ పక్షంలో కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో చీపురు పెట్టుకునే ప్రదేశం ఎవ్వరూ నేరుగా చూడలేని విధంగా ఉండాలి. చీపురు ఎక్కడ ఉంచినా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!