Kitchen Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా .. ఆహారం వండే సమయంలో, తినేటప్పుడు ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి..

మీ వంటగదిలో ఏదైనా వాస్తు దోషం ఉంటే.. అది అనేక వ్యాధులు, సమస్యలను కలిగిస్తుంది. వాస్తు ప్రకారం మీరు కూర్చొని భోజనం చేసే దిశలో లోపం ఉండవచ్చు. వంట చేయడం తో పాటు తినడానికి సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.. 

Kitchen Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా .. ఆహారం వండే సమయంలో, తినేటప్పుడు ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి..
Kitchen Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2022 | 9:36 AM

వాస్తు ప్రకారం.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు , శాంతి కోసం సరైన దిశలో పనిచేయడం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు, కష్టపడి, అంకిత భావంతో పనిచేసినా మనకు కావాల్సిన సక్సెస్ లభించదు. దీని వెనుక వాస్తు దోషం ఉండవచ్చని సూచిస్తున్నారు. ఇంట్లో అతి ముఖ్యమైన భాగం వంటగదిగా పరిగణించబడుతుంది. మీ వంటగదిలో ఏదైనా వాస్తు దోషం ఉంటే.. అది అనేక వ్యాధులు, సమస్యలను కలిగిస్తుంది. వాస్తు ప్రకారం మీరు కూర్చొని భోజనం చేసే దిశలో లోపం ఉండవచ్చు. వంట చేయడం తో పాటు తినడానికి సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం..

ఏ దిశలో తినాలంటే.. ఆహరం తినే సమయంలో దిక్కులు చూస్తూ.. గంటలు గంటలు సమయం తీసుకుని తింటే శారీరక సమస్యలు తప్పవని నమ్ముతారు. వాస్తు ప్రకారం, తూర్పు దిశలో ఆహారం తీసుకోవడం ద్వారా..  మీ శరీరం , మనస్సు ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి. మరోవైపు, ఉత్తర దిశలో ఆహారం తీసుకోవడం సంపదను కలిగిస్తుంది. చదువుకునే పిల్లలు ఉత్తరం దిక్కున భోజనం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

నేలపై ఆహారం తినండి మీరు తినే ఆహారాన్ని గౌరవించాలనుకుంటే, ఎల్లప్పుడూ నేలపై కూర్చొని తినాలని పెద్దల విశ్వాసం. ప్రస్తుతం నేటి తరం యువత తరచుగా డైనింగ్ టేబుల్‌పై లేదా బెడ్‌పై కూర్చొని తింటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, శారీరక సమస్యలు వస్తాయి. పురాతన కాలంలో కూడా ప్రజలు నేలపై కూర్చొని ఆహారాన్ని తినేవారు, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

అతిథులకు ఏ దిశలో ఆహారం ఇవ్వాలంటే వాస్తు ప్రకారం ఇంటికి అతిథి వచ్చినప్పుడల్లా వారిని దక్షిణం లేదా పడమర ముఖంగా కూర్చోబెట్టాలి. అతిథులకు ఆహారం పెట్టె ముందు దేవునికి నైవేద్యం  సమర్పించి.. అనంతరం అతిథులకు ఆహారం అందించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ప్రసన్నురాలవుతుందని, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం.

వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవాలిన విషయాలు వాస్తు ప్రకారం, వంటగదిలో ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. దీంతో ఇంట్లోని సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే సమయంలో, ఆహారాన్ని నైరుతి దిశలో వండినట్లయితే, అది ఇంట్లో అసమ్మతికి కారణం అవుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..