Success Mantra: జీవితంలో ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు.. గెలుపు బాట వేసే ప్రేరణాత్మక వ్యాఖ్యలు మీ కోసం..
ఒకొక్కసారి జీవితంలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు.. నిరాశ చెందకుండా... ఆ ఓటమి నుండి పాఠాలను నేర్చుకుని మరోసారి గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. జీవితంలో ఓటమిని అంగీకరించకుండా గెలుపుకోసం.. విజయాన్ని అందుకునే వరకూ నిరంతరం శ్రమించే మనిషిని ఎవరూ ఎప్పుడూ ఓడించలేరని అర్థం చేసుకోవాలి.
జీవితం అనేది నిరంతరం జరిగే యుద్ధం.. ఒక్కోసారి గెలుపు.. ఒకొక్కసారి ఓటమిని రుచి చూడాలి. అయితే జీవితం అనే యుద్ధంలో గెలవడానికి దైర్యం అనే ఆయుధంతో నిరంతరం పోరాడాల్సిందే. జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధిస్తే.. ఖచ్చితంగా ఆ విజయం ఉత్సాహాన్ని పెంచుతుంది. అదే సమయంలో ఓటమి కలిగితే.. నిరాశ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఏదైనా ఆట లేదా సవాలును గెలవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకొక్కసారి జీవితంలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు.. నిరాశ చెందకుండా… ఆ ఓటమి నుండి పాఠాలను నేర్చుకుని మరోసారి గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. జీవితంలో ఓటమిని అంగీకరించకుండా గెలుపుకోసం.. విజయాన్ని అందుకునే వరకూ నిరంతరం శ్రమించే మనిషిని ఎవరూ ఎప్పుడూ ఓడించలేరని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఓటమికి నిజమైన అర్థాన్ని .. ఆ ఓటమి నుంచి నేర్చుకోవలసిన పాఠాలను దిగువ ఇవ్వబడిన కొన్ని ప్రేరణాత్మక వ్యాఖ్యలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
- జీవితంలో ఏ రంగంలో నైనా ఓటమి ఏర్పడితే.. ఆ ఓటమి నుంచి గెలుపుకు బాటగా వేసుకోవాలి.. ఓటమి నుంచి పాఠం నేర్చుకుని విజయానికి బాటగా మార్చుకునే అవకాశం లభిస్తుంది.
- మీరు జీవితంలో ఓటమి ఏర్పడితే.. అది గెలవడానికి ముందు జరిగిన ఘటనగా భావించి.. ఆశను వదులు కోకుండా గెలుపుకోసం పోరాడండి.
- జీవితం అనే యుద్ధంలో నీకు గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదని గుర్తుంచుకోండి.
- మీరు ఓడిపోతారని ఎదురుచూసేవారికి మీ గెలుపు మీ ఆనందాన్ని.. మీ ఓటమికోసం ఎదురుచూసేవారికి నిరాశను ఇస్తుంది.
- తెలివైనవారు ఎప్పుడూ గెలవాలని మాత్రమే కోరుకోరు.. ఓటమిలో కూడా ఒకొక్కసారి గెలుపు లభిస్తుందని గుర్తించేవారు తెలిసిన వారు.
- మీరు ఎవరినైనా మోసం చేసి గెలిస్తే.. ఆ గెలుపు మీ ఓటమి కంటే ఘోరంగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)