Yadadri Temple: యాదాద్రికి కామిని ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు .. మంత్రి ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగీరిశుడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నేరుగా అమెరికా నుంచి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Yadadri Temple: యాదాద్రికి కామిని ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు .. మంత్రి ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు
Yadadri Temple Rush
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jul 14, 2023 | 5:57 AM

భక్తజన బాంధవుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కామిక ఏకాదశి కావడంతో అనేకమంది భక్తులు దర్శించుకున్నారు. కామిక ఏకాదశి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పొందారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగీరిశుడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నేరుగా అమెరికా నుంచి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కృషితో యాదాద్రి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిందని మంత్రి దయాకర్ రావు అన్నారు. రెండో తిరుపతిగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో లక్ష్మీ నరసింహుడు భక్తుల కోరికలను తీర్చుతూ కొంగు బంగారంగా మారాడని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు