Success Tips: జీవితంలో విజయం సాధించడానికి రోజూ ఈ నియమాలను పాటించిచూడండి..

జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ తన జీవితంలో అనేక నియమాలను పాటించాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని కోసం చాలా శ్రమ పడాలి. సమయాన్ని వెచ్చించాలి. అటువంటి పరిస్థితిలో ఇక్కడ కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. వాటిని పాటించడం వలన జీవితంలో విజయం సొతం చేసుకోవచ్చు. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం.

Success Tips: జీవితంలో విజయం సాధించడానికి రోజూ ఈ నియమాలను పాటించిచూడండి..
Success Tips
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2023 | 8:45 AM

జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ తన జీవితంలో అనేక నియమాలను పాటించాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని కోసం చాలా శ్రమ పడాలి. సమయాన్ని వెచ్చించాలి. అటువంటి పరిస్థితిలో ఇక్కడ కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. వాటిని పాటించడం వలన జీవితంలో విజయం సొతం చేసుకోవచ్చు. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం.

వాస్తవానికి హిందూ సనాతన మత విశ్వాసాల ప్రకారం.. ఏదైనా సమస్య, ఇబ్బందులు ఉంటే నివారణ కోసం  అనేక చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం పాటించడం ద్వారా సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది. ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు కూడా మేము మీకు చిన్న చిన్న చర్యలను చెబుతున్నాము. వీటిని మీ జీవితంలో అమలు చేస్తే.. కష్టాలు చాలా స్వయంచాలకంగా తొలగిపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో వాటిని మీ జీవితంలోని దినచర్యలో చేర్చుకుని పాటించండి..

  1. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వులు, నీటిని సమర్పించి ముకుళిత హస్తాలతో నమస్కారం చేయాలి. ఈ నియమాన్ని పాటించడం ద్వారా మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయని నమ్ముతారు.
  2. హిందూ మత విశ్వాసం ప్రకారం ప్రతిరోజూ తులసి మొక్కకు నీటిని సమర్పించండి. ఆవు నెయ్యి దీపాన్ని కూడా వెలిగించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హనుమాన్ చాలీసా చదివే వ్యక్తిని ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టవు.
  5. శివుని శివలింగానికి నీటిని సమర్పిస్తూ..  ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు జపించి.. నమస్కారం చేయాలి.
  6. సూర్యోదయ సమయంలో సూర్యభగవానుని ముందు కూర్చుని, ఏకాంతంగా భగవంతుని స్తోత్రాలు , మంత్రాలను జపించాలి.
  7. ఇంట్లో వండిన ఆహారపదార్ధాలను మొదట క్రమం తప్పకుండా ఆవుకు తినిపించాలి. అయితే.. చివరగా  కుక్కకు  ఆహారాన్ని అందించాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సిద్ధి, బుద్ధి కొలువై ఉంటుందని విశ్వాసం.
  8. ప్రతిరోజు ఉదయం ఆహారాన్ని సిద్ధం చేసే సమయంలో ఇంటి ఇల్లాలు అగ్ని దేవుడికి నైవేద్యం పెడతారు. అంతేకాదు నెయ్యి , బెల్లం కలిపి బృహస్పతికి నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి  సంతోషిస్తుంది. నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని ప్రసాదంగా ఇంట్లోని వారికి పంచండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?