Astro Tips For Money: రోజూ ఈ 5 పనులు చేస్తే లక్కీ మీ సొంతం.. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.. జ్యోతిషశాస్త్రంలో నివారణ చర్యలు..

కొన్ని రాశులకు చెందిన  గ్రహాల ప్రభావంతో రాశుల వారు తక్కువ ప్రయత్నంతో సులభంగా విజయాన్ని పొందుతారు. అదే సమయంలో చాలా మంది రాత్రి పగలు కష్టపడినా జీవితంలో విజయం సాధించలేరు. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న కొన్ని పరిహారాలను చేయడంతో వ్యక్తి తన అదృష్టాన్ని మార్చుకోవచ్చు. 

Astro Tips For Money: రోజూ ఈ 5 పనులు చేస్తే లక్కీ మీ సొంతం.. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.. జ్యోతిషశాస్త్రంలో నివారణ చర్యలు..
Astro Tips For Money
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2023 | 8:19 AM

జ్యోతిషశాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక నివారణలు పేర్కొనబడ్డాయి. గ్రహాలు వ్యక్తి జీవితంపై చూపించే ప్రభావాలు, పరిహారాలు.. అన్నిటిని జ్యోతిష్యశాస్త్రంలో వెల్లడించారు. వీటిని పాటించడం వలన జీవితంలో ఆనందం సంపద, శ్రేయస్సులను పొందవచ్చు. కొన్ని రాశులకు చెందిన  గ్రహాల ప్రభావంతో రాశుల వారు తక్కువ ప్రయత్నంతో సులభంగా విజయాన్ని పొందుతారు. అదే సమయంలో చాలా మంది రాత్రి పగలు కష్టపడినా జీవితంలో విజయం సాధించలేరు. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న కొన్ని పరిహారాలను చేయడంతో వ్యక్తి తన అదృష్టాన్ని మార్చుకోవచ్చు.  ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు పాటించాల్సిన పరిష్కారాల గురించి తెలుసుకుందాం.

  1. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం ఎప్పుడూ తూర్పు ముఖంగానే తినాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో శ్రేయస్సు , సంపద, ధాన్యానికి లోటు ఉండదని విశ్వాసం. భోజనం చేసే సమయంలో ఎప్పుడూ చెప్పులు, బూట్లు ధరించవద్దు. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవిని అవమానించడం అని విశ్వాసం.
  2. పూజా గదిలో సాధారణ పూజ తర్వాత దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఇంట్లో ఉంటాయి. ఇంట్లో తులసి మొక్క ఉంటే రోజూ సాయంత్రం దగ్గర్లో నెయ్యి రాసి ఉంచాలి.
  3. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజకు సమర్పించిన పూలను మరుసటి రోజు విసిరివేయకూడదు. ఆ పువ్వులను  సేకరించి.. పారుతున్న నీటిలో కలపాలి.
  4. హిందూ మతం ప్రకారం ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా దేవుని విగ్రహాన్ని లేదా దేవుని పటాన్ని తాకాలి. స్నానం చేయకుండా పూజగదికి వెళ్లడం అశుభం.. లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు.
  5. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య మూల చాలా శుభప్రదం. ప్రతికూల శక్తులు కూడా ఈ దిశలో మొదట ప్రవేశిస్తాయి. అందుకే గంగాజలాన్ని ఈ దిశలో క్రమం తప్పకుండా చల్లుతూ ఉండాలి. ఇది నెగెటివ్ ఎనర్జీని తగ్గించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో