Rahu Transit 2024: మీన రాశిలో రాహువు ఈ ఏడాది మొత్తం ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..

గ్రహాల గమనం ఆధారంగా కష్ట సుఖాలు, సిరి సంపదలు ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని విశ్వాసం.. 9 గ్రహాల్లో ఒకటి రాహువు. ఈ గ్రహం ఛాయా గ్రహం. రాహువు ఎప్పుడు తిరోగమన దిశలో కదులుతూ ప్రతికూల ప్రభావాలను చూపిస్తాడు. సాధారణంగా రాహు మహాదశ 18 ఏళ్లపాటు ఉంటుంది. ఈ సంవత్సరం రాహువు మీనరాశిలో ఉన్నాడు. దీంతో రాహు ప్రభావం కొన్ని రాశులపై ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏ రాశులపై రాహు ప్రభావం ఉండనుంది.. ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.. 

Rahu Transit 2024: మీన రాశిలో రాహువు ఈ ఏడాది మొత్తం ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..
Rahu Transit 2024
Follow us
Surya Kala

|

Updated on: Feb 08, 2024 | 2:18 PM

ప్రతి వ్యక్తి తమ జీవితంలో జరిగే మంచి చెడులను గురించి తెలుసుకోవాలని భావిస్తాడు. కొంతమంది తాము జన్మించిన తిథి, నక్షత్రాలను గణనలోకి తీసుకుని భవిష్యత్ గురించి తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తే.. మరికొందరు న్యూమరాలజీ వంటి వాటిలో తెలుసుకుంటారు. జోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు మానవ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. ఈ గ్రహాల గమనం ఆధారంగా కష్ట సుఖాలు, సిరి సంపదలు ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని విశ్వాసం.. 9 గ్రహాల్లో ఒకటి రాహువు. ఈ గ్రహం ఛాయా గ్రహం. రాహువు ఎప్పుడు తిరోగమన దిశలో కదులుతూ ప్రతికూల ప్రభావాలను చూపిస్తాడు. సాధారణంగా రాహు మహాదశ 18 ఏళ్లపాటు ఉంటుంది. ఈ సంవత్సరం రాహువు మీనరాశిలో ఉన్నాడు. దీంతో రాహు ప్రభావం కొన్ని రాశులపై ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏ రాశులపై రాహు ప్రభావం ఉండనుంది.. ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం..

కుంభ రాశి: రాహువు ప్రభావం ఈ రాశి వ్యక్తులపై తీవ్రంగా చూపనుంది. పెట్టుబడులు పెట్టె విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అంతేగాదు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి.. మధ్యలో ఆగిపోతాయి. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధికమై అప్పులు చేయాల్సి ఉంటుంది.

కన్యా రాశి:  రాహువు గమనం ఈ రాశికి చెందిన వారికీ కష్టాలు తెస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో సమస్యలు తెలెత్తి.. చికాకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామి నుంచి దూరంగా జరుగుతారు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి:  ఈ రాశికి చెందిన వ్యక్తులపై రాహు మహాదశ తీవ్ర ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఆదాయం లభించదు. మాట్లాడే సందర్భంలో నోరు అదుపులో ఉంచుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!