AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami: జన్మాష్టమి సందర్భంగా పెన్సిల్ లిడ్‌పై చిన్నారి కన్నయ్య.. అబ్బురపరుస్తున్న యువతి ప్రతిభ

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాలకృష్ణుడిని పెన్సిల్ లిడ్ పై చిత్రించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పు ఒక సెంటీమీటర్ ఎత్తులో నాలుగు గంటల్లో శ్రమించి ఈ సూక్ష్మ చిత్రాన్ని నళిని అద్భుతంగా ఆవిష్కరించారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. నళినికి చిన్నప్పటినుంచి సూక్ష్మ కళలపై ఆసక్తి ఎక్కువ నిరంతర సాధనతో మరింత దూసుకెళ్తున్నారు.

Janmashtami: జన్మాష్టమి సందర్భంగా పెన్సిల్ లిడ్‌పై చిన్నారి కన్నయ్య.. అబ్బురపరుస్తున్న యువతి ప్రతిభ
Small Krishna
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Aug 26, 2024 | 5:06 PM

Share

సూక్ష్మ కళాకారిని నలిని చిత్రాలు అందరినీ అబ్బుర పరుస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెన్సిల్ ముక్కుపై బాలకృష్ణుడిని చిత్రించి శభాష్ అనిపించుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన ఎం నళిని. ఆమె సూక్ష్మ కళలలో దిట్ట. బియ్యపు గింజ పై చాక్ పీస్ పై పెన్సిల్ లిడ్ పై అనేక రకాల చిత్రాలు గీసి ఇప్పటికే శభాష్ నళిని అని అనిపించుకున్నారు. తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాలకృష్ణుడిని పెన్సిల్ లిడ్ పై చిత్రించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పు ఒక సెంటీమీటర్ ఎత్తులో నాలుగు గంటల్లో శ్రమించి ఈ సూక్ష్మ చిత్రాన్ని నళిని అద్భుతంగా ఆవిష్కరించారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. నళినికి చిన్నప్పటినుంచి సూక్ష్మ కళలపై ఆసక్తి ఎక్కువ నిరంతర సాధనతో మరింత దూసుకెళ్తున్నారు.

బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన నళిని కరోనా లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ తనలోని ప్రతిభకు మరింత పదునుపెట్టారు. చాక్పీస్, పెన్సిల్, టూత్ పిక్ లపై బొమ్మలు వేయడం ప్రారంభించారు. అత్యంత ఏకాగ్రతతో ఒక బియ్యపు గింజ పై ఆంగ్ల అక్షరమాలను రాశారు. పెన్సిల్ పై 0 నుంచి 9 వరకు అంకెలు రాశారు. చాక్ పీస్ పై రైతు నాగలిని చెక్కారు. పెన్సిల్ పై బుద్ధుడి ముఖం, రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని చెక్కారు. శుద్ధ మొక్కపై ఆంజనేయస్వామి గద ను చిత్రించారు. వీటి ద్వారా నళిని ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సుప్రీం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సాధించారు. తాజాగా పెన్సిల్ లెడ్ పై బాలకృష్ణుడిని చిత్రించి తన సూక్ష్మ కళని మరింత విశ్వవ్యాప్తం చేశారు. అందరి మన్ననల్ని అందుకుంటున్నారు నళిని.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..