Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse 2021: నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

Lunar Eclipse 2021: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 19 సోమవారం ఏర్పడుతుంది. ఈ రోజు కార్తీక పూర్ణిమ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ చంద్రగ్రహణం

Lunar Eclipse 2021: నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
Chandra Grahan
Follow us
uppula Raju

|

Updated on: Nov 13, 2021 | 3:23 PM

Lunar Eclipse 2021: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 19 సోమవారం ఏర్పడుతుంది. ఈ రోజు కార్తీక పూర్ణిమ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ చంద్రగ్రహణం అశుభకరంగా భావిస్తున్నారు. అన్ని రాశులపై దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం దాదాపు ఒక నెల పాటు ఉంటుంది. దీని కారణంగా అన్ని రాశులవారు ఒక నెల పాటు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

1. వృషభం నవంబర్ 19, 2021న వృషభరాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు ఈ రాశిచక్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. రాహువు ఇప్పటికే వృషభరాశిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే దీని వల్ల ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది.

2. సింహరాశి ఈ చంద్ర గ్రహణం కృత్తిక నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి చంద్రగ్రహణం ప్రభావం సూర్యునితో సంబంధం ఉన్న అన్ని రాశులపై కనిపిస్తుంది. సింహరాశి కూడా సూర్యుని సంకేతం. అందుకే ఈ రాశి వారి కెరీర్‌పై చెడు ప్రభావం కనిపిస్తుంది. కార్యాలయంలో బాస్‌తో వాగ్వాదం ఉండవచ్చు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండండి. చర్చను పూర్తిగా నివారించండి లేకపోతే ఉద్యోగం పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? 18 ఏళ్లలోపున్న వారు కూడా పాన్‌ పొందవచ్చు.. ఎలాగంటే..

Allu Arjun Pushpa: ఆలస్యంగా రానున్న పుష్పరాజ్‌.. బాక్సాఫీస్‌ ముందు పోటీ తప్పేలా లేదే..

TSRTC MD Sajjanar: సజ్జనార్ నోటీసులు.. దిగొచ్చిన రాపిడో…

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌