AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: మీరు దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవాలంటే.. సక్సెస్ కు చెందిన 5 సూత్రాల గురించి తెలుసుకోండి ..

నిజమైన ఆనందం, దుఃఖం మానవ అనుభవం ఫలితం. జీవితానికి సంబంధించిన సుఖ దుఃఖాలకు సంబంధించిన ఆ విలువైన ఆలోచనల గురించి ఈరోజు తెలుసుకుందాం..

Success Mantra: మీరు దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవాలంటే.. సక్సెస్ కు చెందిన 5 సూత్రాల గురించి తెలుసుకోండి ..
Success Mantra
Surya Kala
|

Updated on: Sep 10, 2022 | 8:21 AM

Share

Success Mantra: జీవితంలో సంతోషం, దుఃఖం అనేవి ఎండ, నీడ లాంటివి అప్పుడప్పుడు మనిషి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి. చెట్టు నుండి ఆకులు రాలిన అనంతరం మరోసారి కొత్త ఆకులు వస్తాయి. కొన్నిసార్లు కొందరికి జీవితంలో అలాంటి దుఃఖాలు వస్తాయి. వారు దుఃఖంతో కూడిన సుడిగుండంలో చిక్కుకుపోతారు. వారు కోరుకున్నప్పటికీ.. తమ దుఃఖం నుండి బయటపడలేరు. నిజమైన ఆనందం, దుఃఖం మానవ అనుభవం ఫలితం. జీవితానికి సంబంధించిన సుఖ దుఃఖాలకు సంబంధించిన ఆ విలువైన ఆలోచనల గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఇవి మీ జీవితాన్ని సంతోషపెట్టడంతో పాటు.. మీ దుఃఖాన్ని తగ్గిస్తుంది. తద్వారా జీవితం పట్ల విభిన్నమైన ఉత్సాహాన్ని ఇస్తుంది.

  1.  ఏ వ్యక్తి జీవితంలోనైనా విచారం కలగడం సహజం. తద్వారా అతను తన జీవితానికి సంబంధించిన ఆనందం ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలడు.
  2.  జీవితంలో కొద్దికాలం పాటు దుఃఖం కలిగి ఉండటం కూడా మంచిది. ఎందుకంటే దుఃఖం నిజమైన స్నేహితుడిని, శత్రువును సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది.
  3. జీవితంలో రెండు రకాల దుఃఖాలు ఉంటాయి. ఒకటి ఏ మానవుడి కోరిక తీరకపోవడం.. రెండోది తన జీవితంలోని తీరని కోరికను కలిగి ఉండడం
  4. మీ జీవితంలో మంచి రోజులు సంతోషాన్ని కలిగిస్తే.. చెడు సమయాలు మీ అనుభవంగా మారతాయి. సుఖ దుఃఖాలు రెండూ విజయవంతమైన జీవితాన్ని గడపడానికి రెండూ చాలా ముఖ్యం.
  5. ఇవి కూడా చదవండి
  6. మనిషికి మంచి పనుల వల్ల సుఖం, దుష్కార్యాల వల్ల దుఃఖం కలుగుతాయి. ఈ విధంగా ఒక వ్యక్తి తాను ఏమిచేశాడో.. దాని ఫలితాన్ని పొందుతాడు. ఒకొక్కసారి తాను చేయనిదానిని కూడా శిక్షను అనుభవిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..