Shani Dev Pooja Tips: శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోరో తెలుసా ? అందుకు కారణం ఇదే.

సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క దేవుడిని ఆరాధిస్తుంటాము. ప్రతి రోజుకీ ఓ ప్రత్యేకత ఉంటుంది. మన చుట్టూ ఉండే గాలి,

Shani Dev Pooja Tips: శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోరో తెలుసా ? అందుకు కారణం ఇదే.
Shani
Follow us

|

Updated on: Mar 05, 2022 | 10:36 AM

సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క దేవుడిని ఆరాధిస్తుంటాము. ప్రతి రోజుకీ ఓ ప్రత్యేకత ఉంటుంది. మన చుట్టూ ఉండే గాలి, నీరు, నిప్పు ఇలా ప్రతి వనరును దేవుడిగానే భావిస్తాము. మన ఇళ్లలలో ప్రతిరోజూ పూజా చేసి దీపం వెలిగిస్తుంటాము.. కానీ మన ఇళ్లలో ఎక్కువగా ఉండేవి.. వినాయుకుడు.. రాముడు… శివుడు.. రాధకృష్ణుడు.. వెంకటేశ్వరుడు ఇలా ప్రతి దేవుడి విగ్రహం ఉంటుంది. కానీ నవగ్రాహాల విగ్రహాలు ఉండవు.. మనం ఆలయానికి వెళ్లినప్పుడు నవగ్రహాలకు పూజ చేస్తుంటాం. అందులో మరీ ముఖ్యంగా శనిదేవుడికి పూజా, వ్రతాలు చేస్తుంటాము. ఇందుకు కారణం లేకపోలేదు. మనపై ఉన్న చెడు దృష్టి.. శని పోవాలని పూజిస్తుంటాము. శనికి తైలాభిషేకం చేసి ఏలినాటి శని వెళ్ళిపోవాలని కోరుకుంటాము..

కానీ అదే శని దేవుడి విగ్రహాన్ని మన ఇళ్లలో ఎందుకు పెట్టుకోరు అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా ? అందుకు కారణమేంటో తెలుసుకుందామా..

సాధారణగా..శనిదేవుడిని ఆరాధించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతి శనివారం ఆలయాలలో శనిదేవుడిని పూజించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇళ్లలో మాత్రం శని విగ్రహం ఉండదు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం.. శనిదేవుడు ఎవరినైనా చూసిన వారు చెడు స్థితిలో ఉంటారని శాపం ఉంది.. శని దృష్టిని నివారించడానికి అతని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించకపోవడానికి కారణం ఇదే.

శనిదేవుడిని ఆరాధించే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి.. 1. పూజ చేసేటప్పుడు శనివైపు చూడకూడదు. 2. శనికి ఎదురుగా నిలబడి చూడకూడదు. కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదు. 3. శని పాదాలను మాత్రమే పూజించాలి. 4. శనివారం హనుమంతుడితోపాటు.. శనిదేవుడి పూజా చేయడం మంచిది.

శనివారం రోజు రావి చెట్టు కింద ఉన్న శని విగ్రాహానికి నూనెను సమర్పించాలి. ఆ నూనెను పెద్దలకు దానం ఇవ్వాలి. నూనెను నైవేధ్యంగా సమర్పించేటప్పుడు.. ఎక్కడా పడిపోకుండా చూడాలి. శనివారం చీమలకు నల్ల నువ్వులు.. బెల్లం పెట్టాలి. అంతేకాకుండా.. శనివారం నాడు లెదర్ షూస్.. స్లిప్పర్స్ దానం చేయాలి.

గమనిక:- జ్యోతిష్య శాస్త్రం.. పురాణాలు  చెప్పినదాని ప్రకారమే ఇవ్వబడింది. 

Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..

Anand Mahindra: డైరెక్టర్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. ప్రభాస్ సినిమాకు సపోర్ట్ చేస్తామంటూ..

Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..

మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..