మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..

ప్రస్తుతం జీవితంలో చాలా వరకు డబ్బు మీద ఆధాపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి లేకుండా సాఫీగా సాగే జీవితం కావాలనుకుంటారు.

మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..
Work Station
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 05, 2022 | 6:42 AM

ప్రస్తుతం జీవితంలో చాలా వరకు డబ్బు మీద ఆధాపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి లేకుండా సాఫీగా సాగే జీవితం కావాలనుకుంటారు. అయితే రోజు మొదలు నుంచి రాత్రి నిద్రపోయేవరకు… ఎక్కువ సమయం మనం కేటాయించేది పనిచేసే చోట మాత్రమే.మీరు పనిచేసే చోట డెస్క్ పై ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. జీతం కూడా పెరుగుతుంది.. ఉద్యోగం ఎంత కష్టపడి చేసిన కొందరికి ఆశించినంత ఫలితం రాదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేరు. అలాంటి వారు.. కొన్నిచిట్కాలు పాటించాలి. ఇల్లు, ఆఫీసు, వ్యక్తిగత సంబంధాలు వంటి విషయాల్లో వాస్తు నియమాలు పాటించాలి. వీటిని అనుసరించడం వలన విజయం… సంతోషం పొందవచ్చు. కాబట్టి.. మానసిక ఒత్తిడి మాత్రమే కాకుండా.. కష్టానికి తగిన ప్రతి ఫలం ఉండాలంటే మీరు పనిచేసే కొన్ని వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అవి ఎంటో తెలుసుకుందామా.

మీరు పనిచేసే ఆఫీసులో కూర్చునే ప్రదేశంలో ఎప్పుడు శుభ్రత పాటించండి. చాలా సార్లు వ్యక్తులు తమ డెస్క్ పై చాలా వస్తువులను.. కాగితాలను పెడతారు. వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. ఈ అలవాట్లు మీ ఒత్తిడి తగ్గిస్తాయి. అలాగే ఐశ్వర్యం పెరుగుతుంది.

మీరు ఆఫీసులో ఎక్కడ కూర్చున్నా, కాంతి పుష్కలంగా ఉండాలని గుర్తుంచుకోండి. సూర్య కిరణాలు మీపై పడితే అది చాలా మంచిది. అందుకే సూర్యుని కాంతి వచ్చేలా కూర్చోంది.

మీ ఆఫీసులో క్వార్ట్జ్ స్పటికాలను ఉపయోగించడం మంచిది. అలాగే డెస్క్ పై వెదురు మొక్కను ఉంచడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెటింగ్ లేదా సేల్స్‏తో సంబంధం ఉన్నట్లయితే మీరు కూర్చునే సీటు వాయువ్య దిశలో ఉండేలా కూర్చోవాలి. అలాగే మీ ముఖం ఈశాన్య దిశలో ఉంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‏లను ఉపయోగిస్తున్నప్పుడు వాటిని ఏ దిశలో ఉంచాలో గుర్తుంచుకోండి. ఎలక్ట్రానిక్ వస్తువు ఆగ్నేయ మూలలో ఉంచడం కెరీర్ వృద్ధికి మంచిది. టేబుల్ టాప్ పై ల్యాప్ టాప్ వైర్ లేదా కేబుల్ కనిపించకుండా జాగ్రత్త పడాలి.

ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్యల అధికంగా ఉంటుంది. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు కొన్ని చిట్కాలను పాటించాలి. మీ పని ప్రదేశం పడకగదికి సమీపంలో లేకుండా చూసుకోవాలి. అలాగే రౌండ్ డెస్క్‏లను ఉపయోగించడం మానేయాలి.

అలాగే ఆఫీసుకు ఎక్కువగా నల్లటి దుస్తులు ధరించడం మానేయండి. వాస్తు ప్రకారం నలుపు రంగు చెడుకు గుర్తు. నల్లటి దుస్తులు ధరించడం వలన మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియోను చూశారా.? 1970 కాలాన్ని పున సృష్టించిన తీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Pushpa: పుష్ప ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. బ్యాక్‌ టు బ్యాక్‌ డైలాగ్స్‌ అన్నీ ఒకే చోట..

Prabhas: ప్రభాస్‌ అంత సింపుల్‌గా ఉంటారని ఊహించలేదు.. డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్‌ హీరోయిన్‌..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!