Diwali 2023: నేడు లక్ష్మీదేవిని అమృత యోగంలో పూజించండి.. విశేష ఫలితాలు పొందండి.. శుభ సమయం ఎప్పుడంటే

నేడు పెద్ద, చిన్న దీపావళి ఒకే రోజున జరుపుకోనున్నారు. లక్ష్మీ దేవిని పూజిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, కీర్తిని ఇచ్చే ఉత్తమ గ్రహం సూర్యుడు. సూర్యోదయం తర్వాత ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్య లక్ష్మీ దేవిని పూజించడం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయాన్నే లక్ష్మిని పూజించే ముందు, సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, యమ భగవానుని నిర్దేశించిన పద్ధతిలో పూజించండి.  

Diwali 2023: నేడు లక్ష్మీదేవిని అమృత యోగంలో పూజించండి.. విశేష ఫలితాలు పొందండి.. శుభ సమయం ఎప్పుడంటే
Diwali Lakshmi Puja
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2023 | 7:46 AM

ఈ ఏడాది కూడా దీపావళి పండగ జరుపుకునే విషయంలో గందర గోళం నెలకొంది. అమావాస్య తిధి నేడు రేపు కూడా ఉండడంతో దీపావళి పర్వదినం జరుపుకునే విషయంలో అయోమయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఈ రోజు(12 నవంబర్ 2023)న ఆశ్వయుజ అమావాస్యలో దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ రోజు లక్ష్మీ దేవిని ఉదయం, సాయంత్రం పూజిస్తారు. అదే సమయంలో కొంతమంది ఈ రోజు నరక చతుర్దశి గా భావించి ఛోటీ దీపావళి జరుపుకోనున్నారు. ఇవాళ సాయంత్రం మహాలక్ష్మి దేవి పూజతో పాటు, ఈసారి ఉదయం యమ్ కుబేరుని ఆరాధనతో పాటు లక్ష్మీ ఆరాధనకు కూడా అనుకూలమైన సమయం ఉంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమృత యోగంలో లక్ష్మీదేవిని  పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.

నేడు పెద్ద, చిన్న దీపావళి ఒకే రోజున జరుపుకోనున్నారు. లక్ష్మీ దేవిని పూజిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, కీర్తిని ఇచ్చే ఉత్తమ గ్రహం సూర్యుడు. సూర్యోదయం తర్వాత ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్య లక్ష్మీ దేవిని పూజించడం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయాన్నే లక్ష్మిని పూజించే ముందు, సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, యమ భగవానుని నిర్దేశించిన పద్ధతిలో పూజించండి.

లక్ష్మీదేవిని పూజించే సమయంలో గుర్తించుకోవాల్సిన విషయాలు..

  1. ఉదయం లక్ష్మీదేవిని పూజించే ముందు ఆహారం లేదా నీరు తీసుకోవద్దు.
  2. స్వచ్ఛతను అనుసరించడంతో పాటు  సంపదకు దేవత అయిన లక్ష్మీజీని ఆరాధించండి .. షోడశోపచారాలతో పూజించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. మహాలక్ష్మికి ప్రీతికరమైన శ్రీ సూక్త , పురుష సూక్త మంత్రాలను సమర్పించండి.
  5. పసుపు, ఎరుపు బట్టలు ధరించండి .. ఆభరణాలతో లక్ష్మీదేవిలా అలంకరించుకోండి.
  6. దీపావళి రోజు ఆదివారం నాడు సూర్యపూజతో పాటు లక్ష్మీదేవిని ప్రభావవంతంగా ఉంటుంది. కీర్తి, సుఖ  సంపదలు పెరుగుతాయి.
  7. పూజ ముహూర్తం ఉదయం మాత్రమే కాదు మధ్యాహ్నం 1:15 నుండి 2:58 వరకు జరిగే ప్రత్యేక పూజ ముహూర్తం వ్యాపారస్థులకు మరింత శ్రేయస్కరం.
  8. నియమ నిష్టలతో చేసే లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ అనంతరం అధికారులకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ తగిన బహుమతులు,  అందించాలి.

నేడు లక్ష్మీ పూజకు అనుకూలమైన సమయం

  1. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
  2. మధ్యాహ్నం 1:15 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శుభ సమయం
  3. సాయంత్రం 5:40 నుండి రాత్రి 10:30 వరకు ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!