Diwali 2023: అయోధ్యలో వైభవంగా రామయ్య పట్టాభిషేకం.. 50 ప్రధాన దేశాల దౌత్యవేత్తల హాజరు
కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం రామయ్య జన్మ భూమి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మరోసారి చరిత్ర సృష్టించింది. అయోధ్యాపురిలో ఛోటీ దీపావళి సందర్భంగా దీపోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సరయు నదీ తీరంలో ఉన్న ఈ నగరం మరోసారి తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టి.. సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. అయోధ్యలోని 51 ఘాట్‌ల వద్ద 22,23,000 దీపాలను వెలిగించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 6వ సారి గిన్నిస్ రికార్డు సృష్టించింది.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
