Numerology: ఆగష్టు 4వ తేదీన పుట్టిన వారు మంచి చెడుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే న్యూమరాలజీ మీ కోసం..

జనన సంఖ్య ప్రకారం న్యూమరాలజీ తో రోజువారీ అంచనా వేస్తారు. దీంతో పుట్టిన సంఖ్యను ఎలా తెలుసుకోవాలో .. జనన సంఖ్య ఆధారంగా ఆగస్ట్ 4 శుక్రవారం ఏ తేదీలో పుట్టిన వారు ఏ విధమైన ఫలితాలను అందుకుంటారో తెలుసుకుందాం.. జనన సంఖ్య 1 గా ఉన్నవారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు.. ప్రేమలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. ఇంట్లో చర్చిస్తే.. వివాహం అంగీకరించే అవకాశం ఉంది. ఒక అవకాశం పరిచయం గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతర వాహనాల వల్ల మీ వాహనికి డామేజ్ అయ్యే అవకాశం ఉంది. 

Numerology: ఆగష్టు 4వ తేదీన పుట్టిన వారు మంచి చెడుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే న్యూమరాలజీ మీ కోసం..
Numerology Predictions
Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2023 | 7:14 AM

ప్రతి వ్యక్తికి తమ మంచి చెడులపై రోజు ఎలా జరుగుతుంది.. అనే ఆసక్తి ఉంటుంది. దీంతో ఉదయం తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి దృష్టి పెడతారు. కొందరు తమ జన్మ లేదా నామ నక్షత్రంతో రాశిఫలాలు ను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తే.. మరికొందరు తాము పుట్టిన తేదీ.. జనన సంఖ్య ప్రకారం న్యూమరాలజీ తో రోజువారీ అంచనా వేస్తారు. దీంతో పుట్టిన సంఖ్యను ఎలా తెలుసుకోవాలో .. జనన సంఖ్య ఆధారంగా ఆగస్ట్ 4 శుక్రవారం ఏ తేదీలో పుట్టిన వారు ఏ విధమైన ఫలితాలను అందుకుంటారో తెలుసుకుందాం..

జనన సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య )

జనన సంఖ్య 1 గా ఉన్నవారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు.. ప్రేమలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. ఇంట్లో చర్చిస్తే.. వివాహం అంగీకరించే అవకాశం ఉంది. ఒక అవకాశం పరిచయం గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతర వాహనాల వల్ల మీ వాహనికి డామేజ్ అయ్యే అవకాశం ఉంది.

జనన సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 2)

మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఆర్థిక ఖర్చులు తెరపైకి వస్తాయి. వివాహేతర సంబంధాల జోలికి వెళ్లవద్దు. దీని కారణంగా కుటుంబంలో తుఫాను చెలరేగవచ్చు. మీ సహాయానికి వస్తారని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో ఈ మీకు ఎలాంటి సహాయం చేయడు. ఏదైనా వ్యాపారంలో ప్లాన్ బి ఉంటే మంచిది.

ఇవి కూడా చదవండి

పుట్టిన సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 3)

సంతానం కోరుకునే వారికి శుభవార్త అందించే యోగం ఉంది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పనికి సంబంధించి శుభవార్తలు వింటారు. నూతన దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ బంధువులకు డబ్బు లేదా కొన్ని వస్తువులు ఇచ్చే అవకాశం ఉంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విక్రయించి ఆశించిన  మొత్తంలో లాభాలు పొందే అవకాశం ఉంది.

జనన సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 4)

ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు పడాల్సి వస్తుంది. ఇది మీ పని వేగాన్ని, మీరు చూసే విధానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎవరైనా మీ సైట్ లేదా ఇల్లు అమ్మకానికి అడిగే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు సూర్యనారాయణ స్వామిని మనసులో స్మరించుకోవాల్సి ఉంటుంది.

పుట్టిన సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 5)

ఈ రోజు అదృష్టం మీకు చాలా అవసరం. మీరు మీ గురించి లేదా గతంలో పని చేసే ఇతరుల సామర్థ్యం గురించి మాట్లాడాలనుకుంటే, ఆ పనిని ఎవరు చేయాలనే దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.  మీరు ఏదైనా మర్చిపోయినా, విలువైన వస్తువులు, డబ్బును కోల్పోయే అవకాశం ఉంది.

జనన సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 6)

ఇతరుల వ్యాపారాలకు మధ్యవర్తులుగా పని చేసే వారికి ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం లభిస్తుంది. మీలో కొందరికి బంగారం లేదా గాడ్జెట్‌లను బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు మాట విషయంలో తగిన జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ మేలు జరుగుతుంది. కారు, ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న వారు సొంత వాహనం కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

జనన సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 7)

ఈ రోజు బేరసారాలు మీకు లాభిస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తుల సర్కిల్‌లో అనుకోకుండా చేరడం మీకు శుభఫలితాలను పొందుతారు. అనంత పద్మనాభ స్వామిని పూజించండి.

జనన సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 8)

ఈ రోజు మాట విషయంలో అదుపులో ఉంచుకోవాల్సి ఉంది. చిన్న మాటలకో, తమాషాకో కోపగించి స్నేహాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సహనం, సంయమనం చాలా ముఖ్యం. దూరపు బంధువులకు మీ సహాయం కావాల్సి వస్తుంది. వీలైనంత వరకు గాసిప్‌లకు దూరంగా ఉండండి. మీ తేజస్సును ప్రభావితం చేసే కొన్ని పరిణామాలు ఏర్పడవచ్చు జాగ్రత్తగా ఉండండి..

పుట్టిన సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 9)

మీరు తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తులకు సహాయం చేయబోతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యానికి తగిన వైద్యాన్ని తగిన చికిత్స తీసుకోనున్నారు. పొదుపు చేసిన సొమ్మును అనువైన ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు మిత్రులు, నిపుణుల సహకారం తీసుకునే అవకాశం ఉంది. తినే ఆహార పదార్ధాల విషయంలో  నాణ్యతపై శ్రద్ధ వహించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ