7 Horses Vastu Tips: ఇంట్లో ఏడు గుర్రాల చిత్రాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారా.. ఏ దిశలో పెట్టుకోవడం ఉత్తమం అంటే..
ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు.. ఇంట్లో పెట్టుకునే వస్తువుల సహా కొన్ని నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రంలో సూచించారు. ఈ నియమాలు ఇంట్లోని పూజ గది, బాత్ రూమ్ వంటి వాటిల్లో మాత్రమే కాదు.. ఇంట్లో అందం కోసం ఏర్పాటు చేసుకునే పెయింటింగ్స్ వంటి చిత్ర పటాల ఏర్పాటులో కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. వాటిల్లో ఒకటి ఇంటి లోని గోడలపై అందంగా ఠీవిగా కనిపించే ఏడు గుర్రాల పెయింటింగ్. ఈ ఏడు గుర్రాల పోస్టర్ అదృష్టానికి చిహ్నంగా.. చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కనుక ఈ పోస్టర్ ను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకోవడం వలన పని తీరులో మంచి మెరుగుదల కనిపిస్తుంది. అయితే ఈ పోస్టర్ ను పెట్టుకునే దిశ,, ఏడు గుర్రాలు ఉండాల్సిన స్థితిలో కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6