Vastu Tips of Bedroom: అనుకూల దాంపత్యం కోసం బెడ్ రూమ్‌లో మంచం ఏ దిశలో ఉండాలంటే..
ప్రతి ఒక్కరూ తమ బెడ్ రూమ్ అందంగా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటారు. బెడ్ రూమ్ లో అడుగు పెట్టిన వెంటనే తాజాదనం కనిపించాలనుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడపడానికి బెడ్ రూమ్ ఒక మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం నివసించే ప్రదేశం శక్తి , మానసిక ఆరోగ్యం, సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఎవరైనా సరే పడకగదిని వాస్తు ప్రకారం సిద్ధం చేసుకోవాలి. ఈ రోజు బెడ్ రూమ్ ని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
