Tirumala Temple: శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా…

Tirumala Ratha Saptami: దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) విజృంభిస్తున్న వేళ ప్రముఖ పుణ్య క్షేత్రాలపై ఎఫెక్ట్ పడింది.  తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో జరిగే రథ సప్తమి( Ratha Saptami) వేడుకలను..

Tirumala Temple: శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా...
Tirumala Ratha Saptami
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2022 | 12:21 PM

Tirumala Ratha Saptami: దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) విజృంభిస్తున్న వేళ ప్రముఖ పుణ్య క్షేత్రాలపై ఎఫెక్ట్ పడింది.  తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో జరిగే రథ సప్తమి( Ratha Saptami) వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్నివహించడానికి  టీటీడీ సిద్ధమవుతోంది. అయితే టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఏకాంతంగా రథ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు.  కోవిడ్ ఉధృతి కారణంగా రథ సప్తమి వేడుకలను ఏకాంతంగా జరపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8న రథ సప్తమి రోజు వాహన సేవలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నామని టిటిడీ అధికారులు ప్రకటించారు.

గత ఏడాది ఆలయం బయటే వాహన సేవలు ఊరేగింపు నిర్వహించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగా స్వామివారికి వాహన సేవలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన శ్రీవారు సప్తవాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగనున్నారు. రథ సప్తమి వేడుకలు ఆ రోజు ఉదయం సూర్యప్రభ వాహనసేవతో ప్రారంభమై చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవ, హనుమంత వాహనసేవ , కల్పవృక్ష వాహన సేవ ,  సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read:

 73వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక వేషధారణలో ప్రధాని మోడీ.. ఆ టోపీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

 ఒకే ఒక్క పాన్ ఐడియా మూవీ బన్నీ క్రేజ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది..

అన్నివర్గాల అభివృద్ధియే లక్ష్యం.. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలనః ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్