Chanakya Niti: మనిషిలోని ఈ లక్షణాలే మంచి, చెడు గుణాలను నిర్ధారిస్తాయంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు..  విధానాలను అనుసరించే వారికి ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా సులభంగా ఎదుర్కొంటారు.  చాణక్యుడు ప్రకారం.. ప్రతి వ్యక్తి అందరితో సత్సంబంధాలు కొనసాగించాలి.

Chanakya Niti: మనిషిలోని ఈ లక్షణాలే మంచి, చెడు గుణాలను నిర్ధారిస్తాయంటున్న చాణక్య
Chanakya Niti
Follow us

|

Updated on: Mar 06, 2023 | 9:13 PM

ప్రతి వ్యక్తిలో కొన్ని లక్షణాలుంటాయి.. వాటిల్లో కొన్ని సుగుణాలు అయితే.. కొన్ని లోపాలు ఉంటాయి. మనిషి తన గుణాల ద్వారా  సమాజంలో గుర్తింపు పొందుతారు. అయితే ఎవరిలో అయితే ఎక్కువ సుగుణాలు ఉంటాయో.. వారికి సమాజంలో ఎక్కువ గౌరవం లభిస్తుంది. ఆచార్య చాణక్యుడి తన నీతి శాస్త్రంలో వీటి గురించి ప్రస్తావించాడు. అలాంటి కొన్ని లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు..  విధానాలను అనుసరించే వారికి ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా సులభంగా ఎదుర్కొంటారు.  చాణక్యుడు ప్రకారం.. ప్రతి వ్యక్తి అందరితో సత్సంబంధాలు కొనసాగించాలి. కొన్నిసార్లు కోపం వల్ల, లేదా కారణం లేకుండా  మనుషులపై కోపం తెచ్చుకుంటారు. అయితే మనం ఎప్పుడూ కొందరి వ్యక్తులతో వాదించకూడదు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.

చాణక్యుడి ప్రకారం, ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు. ఇలా వాదన చేస్తే.. అది సమయాన్ని మాత్రమే వృధా చేస్తుంది. అలాంటి వారు ఎవరి మాట వినరు. తమ వాదన మాత్రమే వినిపిస్తారు. తాము చెప్పింది కరెక్ట్ అన్నట్లు మాత్రమే మాట్లాడతారు. అందుకే అలాంటి వ్యక్తులకు వీలైనంత దూరం పాటించాలి.

ఇవి కూడా చదవండి

అయితే చాణక్య నీతిలో మీరు జీవితంలో కొందరి సహవాసాన్ని పొందినట్లయితే.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా వాటిని ఎదుర్కొంటారు. అన్నింటిలోనూ విజయం సాధిస్తారు.

జీవితంలో ముందుకు సాగడానికి మీకు సహాయపడే లేదా మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడే వ్యక్తితో ఎప్పుడూ వివాదం ఏర్పరచుకోవద్దు. మీకు సాయం చేసే వ్యక్తితో వాదించడం వల్ల మీకు హాని కలుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు సహాయం కావాల్సిన సమయంలో వారు మీకు సహాయం చేయరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..